Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movies » Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

  • October 26, 2026 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాల్లో ఎప్పుడూ కిడ్స్ రోల్స్ కీలకంగా ఉంటాయి. విక్టరీ వెంకటేష్ సినిమాల్లో అయితే మరీనూ.! ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ‘పెళ్ళిచేసుకుందాం’ ‘తులసి’ వంటి సినిమాల నుండి చూసుకుంటే మొన్నమధ్య వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వరకు చైల్డ్ ఆర్టిస్టుల రోల్స్ బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుల్లిరాజు పాత్ర ఏ రేంజ్‌లో హైలైట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో అతను(రేవంత్) బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు.

Aadarsha Kutumbam AK 47

bulliraju - prajwal

ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47) సినిమాలో నటిస్తున్న ప్రజ్వల్ విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అనే చర్చ మొదలైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేసిన సినిమా ఇది. ‘ఆదర్శ కుటుంబం’ టీజర్‌లో ప్రజ్వల్ పాత్ర బాగా హైలైట్ అయ్యింది. ట్రైలర్‌లో మాత్రం ఈ పాత్రను హైలైట్ చేయలేదు. కానీ, మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో మాత్రం తన స్పీచ్‌తో అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకున్నాడు ప్రజ్వల్.

ఏకంగా త్రివిక్రమ్ స్పీచ్‌నే డామినేట్ చేసేసి ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అందుకే ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో కూడా అతని పాత్ర హైలైట్ అవుతుందా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది కంప్లీట్ కామెడీ ఫ్యామిలీ డ్రామా. కానీ, ‘ఆదర్శ కుటుంబం’ లెక్క వేరు. ఇది డార్క్ కామెడీ సినిమా. ఈ జోనర్‌లో పుట్టే హాస్యం ‘సంక్రాంతికి వస్తున్నాం’కి భిన్నంగా, అలాగే సెటైరికల్‌గా ఉంటుంది.

సిట్యుయేషనల్ కామెడీ అని చెప్పుకోవచ్చు.! కాబట్టి బుల్లిరాజు పాత్రకు ఉండే అడ్వాంటేజ్ ఇందులో ప్రజ్వల్..కి ఉండకపోవచ్చు. కానీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌కు ప్రజ్వల్ కామెడీ టైమింగ్ తోడైతే మాత్రం.. బుల్లిరాజు పాత్రకు మించిన అప్రిసియేషన్ లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం.. ఈ అక్టోబర్ 30న ఏం జరుగుతుందో..!

చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsha Kutumbam
  • #Aadarsha Kutumbam AK 47
  • #ak 47
  • #bulliraju
  • #Prajwal

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

55 mins ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

4 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

11 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

17 mins ago
Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

58 mins ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

3 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version