Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్4: తెలుగు రాని సమంత మెప్పిస్తుందా..?

బిగ్ బాస్4: తెలుగు రాని సమంత మెప్పిస్తుందా..?

  • October 24, 2020 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్4: తెలుగు రాని సమంత మెప్పిస్తుందా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి ఈ సంవత్సరం కూడా కింగ్ నాగార్జునే యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లాస్ట్ సీజన్ లో కొన్ని వారాలు ఔటింగ్ కి వెళ్లి షోని రన్ చేయలేదు. అప్పుడు నాగార్జునకి రీప్లేస్ గా రమ్యకృష్ణ రెండు వారాలు యాంకరింగ్ చేసింది. ఇప్పుడు ఇదే సేమ్ టు సేమ్ ఏడోవారం యాంకరింగ్ చేసేందుకు అక్కినేని వారి కోడలు సమంత రెడీ అయ్యింది.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ, తెలుగు భాషని ముద్దుముద్దుగా మాట్లాడటం ఇప్పుడిప్పుడే నేర్చుకున్న సమంత షోని ఎలా లీడ్ చేస్తుంది.. యాంకరింగ్ వరకూ అయితే ఓకే.., కానీ హౌస్ మేట్స్ తో డీల్ చేయడం.. వారిని లాజికల్ గా లాక్ చేయడం చేస్తుందా..? వారి ఓవర్ స్మార్ట్ గేమ్ ని గుర్తుపడుతుందా.. ? ఎవరు జెన్యూన్ ఎవరు కన్నింగ్ ఆటని ఆడుతున్నారు అని తెలుసుకుంటుందా.. ? వారి మాస్క్ ని తీసి ఓరిజినాలిటీని బయటకు తెస్తుందా..? ఇప్పుడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తలెత్తుతున్న ప్రశ్నలు.

Can Samantha handle Bigg Boss 4 Telugu Show as host1

వీటన్నింటికీ శనివారం సమంత యాంకరింగ్ తోనే సమాధానం చెప్పేలా కనిపిస్తోంది. దీనికోసం నిర్వాహకులు ప్రత్యేకమైన శ్రద్ధని తీసుకుంటున్నారని తెలుస్తోంది. శనివారం హోస్ట్ హాట్ హాట్ గా యాంకరింగ్ చేయగలిగితే, సండే రోజు ఫండేని ఈజీగా డీల్ చేస్తుంది సమంత. లేదంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవు. ఏమాత్రం తెలుగు తడబడినా, యాంకరింగ్ ఓవర్ అయినా సింపుల్ గా ట్రోల్స్ చేయడానికి సోషల్ మీడియా తమ్ముళ్లు సిద్ధంగా ఉంటారు. మరి వీరిందనీ ఎదుర్కుని సమంత ఎలా యాంకరింగ్ చేస్తుంది అనేది ఆసక్తికరం.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #nagarjuna
  • #Samantha

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

16 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

20 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

13 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

15 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

17 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

18 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version