Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇస్మార్ట్ ప్లేయర్స్ – ఇస్మార్ట్ గేమ్..!

ఇస్మార్ట్ ప్లేయర్స్ – ఇస్మార్ట్ గేమ్..!

  • October 26, 2020 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇస్మార్ట్ ప్లేయర్స్ – ఇస్మార్ట్ గేమ్..!

బిగ్ బాస్ సీజన్ 4 ని దసరా రోజు చాలా సరదాగా యాంకరింగ్ చేస్తూ డీల్ చేసింది హీరోయిన్ సమంత. అక్కినేని నాగార్జున షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల తన ఇంటితో పాటుగా బిగ్ బాస్ ఇంటిని కూడా కోడలుపిల్లకి అప్పజెప్పానని చెప్పాడు. తన ఇల్లుని అయితే కన్ఫార్మ్ గా బాగా చూస్తుంది నో డౌట్. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ని ఎలా డీల్ చేస్తుంది అనేది ప్రశ్న. అదేంటీ సూపర్ గా యాంకరింగ్ చేసిందిగా.. ఇంకేంటి అంటారా..?

దసరారోజు సరదాగా యాంకరింగ్ చేసేస్తూ.. చేయడం వేరు.. ఇప్పుడు హౌస్ మేట్స్ ఇస్మార్ట్ గేమ్ ని అర్ధం చేస్కుని వాళ్లు మాట్లాడే మాటల్లోనుంచి యాంకరింగ్ చేయడం వేరు. ఇప్పుడు ఇదే బిగ్ బాస్ లవర్స్ లో ఆసక్తినిరెకెత్తిస్తోంది. ఈ శనివారం అసలు సమంత హోస్ట్ గా హౌస్ మేట్స్ ని డీల్ చేయగలదా.. అందులోనూ హీటెక్కిన నామినేషన్స్ , ఎవరికి వారే ఇచ్చే జెన్యూన్ రీజన్స్ ని ఎలా ఎదుర్కుంటుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు చెప్పేది కరెక్ట్ గానే ఉంటుంది.

అలాంటి ఇస్మార్ట్ గేమ్ ని ఎలా అర్ధం చేస్కుంటుంది అనేది ఆసక్తికరం. అంతేకాదు, హీరోయిన్ సమంత ఇయర్ ఫోన్ లోనుంచి బిగ్ బాస్ ఇచ్చే ఇన్ స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ దసరారోజు చేసిన యాంకరింగ్ ని బిగ్ బాస్ లవర్స్ అందరూ కనిపెట్టేశారు. మరి అలాంటింది ఇప్పుడు రాబోయే శనివారం హాట్ హాట్ హీటెక్కించే మాటలని మాట్లాడుతుందా.. కనీసం నాగార్జునలాగా అయినా మెప్పిస్తుందా అనేది చూడాలి. అదీ మేటర్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

28 mins ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

5 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

23 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

2 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

3 hours ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version