Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Vaishnav Tej: ఫ్యాన్స్ కోరికను వైష్ణవ్ తేజ్ తీరుస్తారా..?

Vaishnav Tej: ఫ్యాన్స్ కోరికను వైష్ణవ్ తేజ్ తీరుస్తారా..?

  • April 5, 2021 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnav Tej: ఫ్యాన్స్ కోరికను వైష్ణవ్ తేజ్ తీరుస్తారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలకు మాస్ హీరోలుగా ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ వల్లే ఈ ఫ్యామిలీల హీరోల సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో సక్సెస్ సాధించడంతో పాటు ఆ సినిమాతో రికార్డులను సొంతం చేసుకున్నారు. క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ రెండో సినిమా తెరకెక్కగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఉప్పెనతో యూత్ కు దగ్గరైన వైష్ణవ్ తేజ్ తర్వాత సినిమాలతో ఫ్యామిలీలకు దగ్గర కావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలకు వైష్ణవ్ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారని సమాచారం. వైష్ణవ్ తెలివిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ కెరీర్ ను చక్కగా మలుచుకుంటూ ఉండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలనే ఎక్కువగా హిట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలకు హిట్ టాక్ వస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.

వైష్ణవ్ తేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నంలో సక్సెస్ అయితే మాత్రం వైష్ణవ్ కు స్టార్ హీరో ఇమేజ్ రావడానికి ఎక్కువ సమయం పట్టదనే చెప్పాలి. ఏడాదికి రెండు సినిమాలు రిలీజయ్యేలా వైష్ణవ్ తేజ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఉప్పెన సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న వైష్ణవ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఎక్కువగా నటించాలని అతని ఫ్యాన్స్ కోరుతున్నారు. క్రిష్ స్టార్ డైరెక్టర్ కాగా మరి కొంతమంది స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించి వైష్ణవ్తేజ్ ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Panja Vaisshnav Tej
  • #Uppena
  • #Vaisshnav Tej
  • #Vishnav Tej

Also Read

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

trending news

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

22 mins ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 hour ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

2 hours ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

1 hour ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

5 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

6 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

6 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version