Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jayalakshmi: ప్రముఖ నటి జయలక్ష్మీ కి షాకిచ్చిన చెన్నై పోలీసులు!

Jayalakshmi: ప్రముఖ నటి జయలక్ష్మీ కి షాకిచ్చిన చెన్నై పోలీసులు!

  • October 28, 2022 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayalakshmi: ప్రముఖ నటి జయలక్ష్మీ కి షాకిచ్చిన చెన్నై పోలీసులు!

తాజాగా బీజేపీ రాష్ట్ర నిర్వాహకురాలు మరియు ప్రముఖ నటి అయిన జయలక్ష్మి పై తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.అందుతున్న సమాచారం ప్రకారం ఇరుగంబాక్కం, వెంకటేష్ నగర్‌లో నివసిస్తున్న లిరిసిస్ట్ స్నేహన్… 2015లో స్నేహం ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సేవా ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన. ఇదిలా ఉంటే… బీజేపీ నిర్వాహకురాలుగా నటి జయలక్ష్మి స్నేహం ట్రస్టు పేరుతో కోట్ల రూపాయలు వసూల్ చేస్తూ స్కామ్ చేసినట్టు స్నేహన్, నటి జై లక్ష్మీభాయి..

ఆగస్టు 5న చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. జయలక్ష్మీ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. ఈ క్రమంలో స్నేహన్ ఫిర్యాదుని ఖండిస్తూ జయలక్ష్మీ ఆగస్టు 8న ఆమె కూడా ముందస్తు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో జయలక్ష్మీ పై హైకోర్టులో ఫిర్యాదు చేశారు స్నేహన్. ఈ విషయం పై హైకోర్టు అతనికి సానుకూలంగా స్పందించింది. నటి జయలక్ష్మి మోసానికి పాల్పడినట్టు ఆధారాలు లభిస్తే ఆమె కేసు పెట్టి అరెస్టు చేయాలని చెన్నై పోలీసులకు ఆర్డర్స్ పాస్ చేసింది.

ఈ క్రమంలో తిరుమంగళం పోలీసులు నటి జయలక్ష్మిపై 420, 465 సెక్షన్ కింద కేసు పెట్టి విచారణకు హాజరు కావాలని బుధవారం నాడు సమన్లు పంపారు.మరి ఈ విషయం పై జయలక్ష్మీ ఎలా రియాక్ట్ అవుతుంది, విచారణలో ఎలాంటి నిజాలు బయటపెడుతోంది? ఈమె వెనుక ఇంకెవరైనా ఉన్నారా? వంటి విషయాల పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayalakshmi

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

3 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

7 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

8 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

15 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

17 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version