Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sarayu: అభ్యంతరకర వీడియో.. బిగ్ బాస్ బ్యూటీకి షాక్!

Sarayu: అభ్యంతరకర వీడియో.. బిగ్ బాస్ బ్యూటీకి షాక్!

  • February 7, 2022 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarayu: అభ్యంతరకర వీడియో.. బిగ్ బాస్ బ్యూటీకి షాక్!

7 ఆర్ట్స్ సరయు గురించి యూట్యూబ్ వీక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన యాస, బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఓ వర్గం ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. తన బోల్డ్‌నెస్‌తో లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా కనిపించింది. కానీ హౌస్ లోకి వెళ్లిన వారంలోనే ఆమె ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఆ తరువాత తోటి హౌస్ మేట్స్ పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఎప్పటికప్పుడు ఏదోక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది.

Click Here To Watch

తాజాగా ఈమె ఓ వివాదంలో చిక్కుకుంది. రాజన్న సిరిసిల్లలో గత సంవత్సరం ఆమెపై కేసు నమోదు కావడంతో తాజాగా ఆ కేసు బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయింది. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గతేడాది ఫిబ్రవరిలో సరయు తన స్నేహితులతో కలిసి సిరిసిల్లలో 7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించింది. దీనికోసం ఓ వీడియోను రూపొందించింది. ఆ వీడియోను 2021 ఫిబ్రవరి 25న తన 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ లో అలానే సోషల్ మీడియాలో షేర్ చేయగా బాగా వైరల్ అయింది.

అందులో ఉన్నవారంతా గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు తలకు ధరించారు. దేవుడు రిబ్బన్స్ ను ధరించి మద్యం సేవించినట్లుగా వీడియోను రూపొందించారు. దీంతో ఆ వీడియోలో కంటెంట్ హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ విశ్వ హిందూ పరిషత్‌ రాజన్న సిరిసిల్ల పోలీసులకు పిర్యాదు చేసింది. కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఫిలింనగర్‌లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించడంతో కేసును బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sarayu
  • #Actress Sarayu
  • #Bigg Boss Fame Sarayu
  • #Sarayu

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

4 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

4 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

6 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

9 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

10 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

11 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

1 day ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version