Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mangli: చిక్కుల్లో పడ్డ మంగ్లీ.. అసలేం జరిగింది..!

Mangli: చిక్కుల్లో పడ్డ మంగ్లీ.. అసలేం జరిగింది..!

  • June 11, 2025 / 04:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mangli: చిక్కుల్లో పడ్డ మంగ్లీ.. అసలేం జరిగింది..!

ఫోక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ..  (Mangli) నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె పాడిన డివోషనల్ సాంగ్స్ విషయంలో గతంలో హిందూ సంఘాలు మీడియా ముందుకొచ్చి రచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయినప్పటికీ… ఆమె పాడిన పాటల గురించి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది.

Mangli

ఇదిలా ఉంటే.. నిన్న తన బర్త్ డే పార్టీ ఎరేంజ్ చేసుకుంది మంగ్లీ. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివార్లలో ఉన్న త్రిపుర రెస్టారెంట్ అండ్ బాంకెట్ హాల్లో ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేసుకుంది. అయితే ఇది సాదా సీదా పార్టీ అని అంతా అనుకున్నారు.కానీ ఈ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్, గంజాయి వంటివి ప్రత్యక్షమవడం అందరికీ షాకిచ్చింది. చేవెళ్ల పోలీసులకు సమాచారం వెళ్లడంతో.. త్రిపుర రెస్టారెంట్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు.. దీంతో అసలు విషయం బయటపడింది.

Singer Mangli rejected heroine offer (3)

వెంటనే మద్యాన్ని సీజ్ చేశారట. ఈ పార్టీలో పాల్గొన్న 48 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో NDPS యాక్ట్ కింద ఆ 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన కారణంగా మంగ్లీ పై కూడా కేసు నమోదు చేశారట.

Singer Mangli getting ready for marriage (3)

సాధారణంగా ఇలాంటి రైడ్స్ జరిగినప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఇష్యూని అక్కడికక్కడే క్లోజ్ చేస్తుంటారు. కానీ మంగ్లీ విషయంలో ఆ ఛాన్స్ కూడా లేకుండా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె అంటే పడని వాళ్ళు.. టార్గెట్ చేసి ఆమెను ఇరికించినట్టు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి నిజానిజాలు ఏంటో తేలాలి.

శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangli

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

5 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version