Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

  • June 11, 2025 / 11:22 AM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

నిన్న హైదరాబాద్ లో “సీత” అనే మహిళా సాధికారిక యాప్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మహిళలు తమ స్కిల్స్ ను ఆ యాప్ లో అప్డేట్ చేస్తే, వాళ్లు ఏ రంగంలో రాణించగలో సదరు యాప్ బృందం వాళ్లని గైడ్ చేస్తుంది. అది సొంతంగా క్రియేట్ చేయాలనుకునే బిజినెస్ అయినా కూడా. ఇంత మంచి యాప్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా తెలంగాణ మినిస్టర్ శ్రీధర్ బాబు, శ్రీలీల (Sreeleela), హరీష్ శంకర్, ఝాన్సీ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Jhansi

ఈ ఈవెంట్ కి సీనియర్ యాంకర్ ఝాన్సీ (Jhansi) హోస్ట్ గా వ్యవహరించారు. చాలా హుందాగా మొదలైన ఈ కార్యక్రమంలో అనుకోకుండా దొర్లిన ఒక తప్పు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కోపం తెప్పించింది. అదేంటంటే.. నిన్నటి ఈవెంట్లో సభను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతుండగా, ఆయన స్పీచ్ ను మధ్యలో ఆపి మరీ యాంకర్ ఝాన్సీ కింద కూర్చుని ఉన్న శ్రీలీలను స్టేజ్ మీదకి పిలిచింది.

Congress Followers angry on Anchor Jhansi

అంతే.. శ్రీలీల కోసం శ్రీధర్ బాబు స్పీచ్ మధ్యలో ఆపుతారా? రాజకీయ నాయకులు అంటే కనీస స్థాయి రెస్పెక్ట్ లేదా? శ్రీలీల ఏమైనా లెజెండా? యాంకర్ ఝాన్సీకి (Jhansi) ఈ మాత్రం తెలియదా? అంటూ సోషల్ మీడియా సాక్షిగా అందరూ నిప్పులు చెరగడం మొదలెట్టారు. అయితే.. అక్కడ ఈవెంట్ లో ఝాన్సీ ముందుగా శ్రీధర్ బాబు స్పీచ్ ఆపినందుకు ఆయనకు క్షమాపణలు చెప్పి, యాప్ లాంచ్ చేయాల్సిన శ్రీలీల కూడా స్టేజ్ మీద ఉండాలి అంటూ మైక్ లో ఎనౌన్స్ చేసి పక్కకు వెళ్లిపోయింది.

Congress Followers angry on Anchor Jhansi

ఆ విషయాన్ని శ్రీధర్ బాబు కూడా పట్టించుకోలేదు. ప్రోటోకాల్ ను బ్రేక్ చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ.. శ్రీధర్ బాబును కావాలని ఝాన్సీ కానీ శ్రీలీల కానీ అగౌరవపరిచారు అనడం మాత్రం సమంజసం కాదు. అయితే.. ఇదంతా ఎవరు ఆలోచిస్తారు చెప్పండి, అందుకే సోషల్ మీడియాలో ఝాన్సీ & శ్రీలీల మీద ఫైర్ అవుతున్నారు.

బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jhansi
  • #Sreeleela

Also Read

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల!

Mithra Mandali: ‘మిత్రమండలి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. 3వ వారం కూడా డీసెంట్.. కానీ?

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

Fauji: ‘ఓజి’ వల్ల ‘ఫౌజి’ టైటిల్ మార్చాల్సి వస్తుందా?

related news

Pelli SandaD Collections: ‘పెళ్ళిసందD’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Sreeleela: యాక్షన్‌ శ్రీలీల.. కొత్త లుక్‌లో అదిరిపోయిందిగా.. కానీ ఏంటా ప్రాజెక్ట్‌?

Sreeleela: శ్రీలీల తల్లికి బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వార్ణింగ్.. నిజమేనా?

Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

trending news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల!

56 mins ago
Mithra Mandali: ‘మిత్రమండలి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

Mithra Mandali: ‘మిత్రమండలి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

1 hour ago
Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

2 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. 3వ వారం కూడా డీసెంట్.. కానీ?

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. 3వ వారం కూడా డీసెంట్.. కానీ?

7 hours ago
OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

7 hours ago

latest news

Sriram Adittya: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీరామ్ ఆదిత్య

Sriram Adittya: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీరామ్ ఆదిత్య

2 hours ago
Devi Sri Prasad: ఎల్లమ్మ హీరో దేవి శ్రీ ప్రసాద్.. ఇదేం ట్విస్ట్ బాబూ..!

14 hours ago
Ram Charan: రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయిన్‌ నేహా శర్మ కాదు.. మరో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

19 hours ago
OTT Deals: ఓటీటీ డీల్స్.. స్కీములా..? స్కాములా?

20 hours ago
Sai Abhyankkar: సాయి అభ్యంకర్… అనిరుధ్ కి రీప్లేస్మెంట్ దొరికినట్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version