Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » విచారణకు రావాలని నటి, నటుడికి సమన్లు..!

విచారణకు రావాలని నటి, నటుడికి సమన్లు..!

  • September 15, 2020 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విచారణకు రావాలని నటి, నటుడికి సమన్లు..!

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలిగా ఈ కేసులో అనేక అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే రియా మరియు ఆమె తమ్ముడు షోవిక్ అరెస్ట్ కావడం జరిగింది. వీరిద్దరితో పాటు కొందరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. కాగా సౌత్ లో కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా డ్రగ్స్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. కన్నడ పరిశ్రమలో జరుగుతున్న డ్రగ్ దందాపై ఓ ప్రముఖ జర్నలిస్ట్ కీలక ఆధారాలు ఇవ్వడం జరిగింది.

హీరోయిన్ సంజనా గాల్రాని, రాగిణి ద్వివేది డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డారు. వీరిని అధికార్లులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంజనా గల్రానికి డ్రగ్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయని అధికారులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇక వీరు అనేక మందికి పరిశ్రమలో డ్రగ్స్ సప్లై చేసేవారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విచారణలో వీరు చెవుతున్న పేర్లు ఆధారంగా మరికొందరి అరెస్టులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా కన్నడ పరిశ్రమకు చెందిన నటి ఇంద్రిత రే, దిగంత్ లకు అధికారులు సమన్లు జారీ చేయడం జరిగింది. వీరు రేపు విచారణలకు హాజరుకావాలని అధికారులు సమన్ల ద్వారా తెలియజేశారట.

Case turning around that two star actress1

దీనితో ఇంద్రిత రే, దిగంత్ రేపు అధికారుల ముందు విచారణకు హాజరుకువాలి.బెంగుళూరు హెబ్బా లేక్ సమీపాన గల రిసార్ట్ పై అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఈ రిసార్ట్ నడుపుతున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. విచారణ కొనసాగుతుండగా, ఎంత మంది పేర్లు బయటికి వస్తాయో అర్థం కావడం లేదు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sanjana Galrani
  • #Riya Chakravarthi
  • #Sanjana
  • #Sanjana Galrani

Also Read

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

related news

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

trending news

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

8 hours ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

8 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

9 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

23 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

23 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

23 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

23 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version