Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Love Mouli: నవదీప్ సినిమాకి సెన్సార్ కష్టాలు

Love Mouli: నవదీప్ సినిమాకి సెన్సార్ కష్టాలు

  • April 16, 2024 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Mouli: నవదీప్ సినిమాకి సెన్సార్ కష్టాలు

టాలీవుడ్ హీరో నవదీప్ (Navdeep) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. అవ‌నీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘నైరా క్రియేషన్స్’ మరియు ‘శ్రీకర స్టూడియోస్’ బ్యానర్లపై సి స్పేస్ వారు నిర్మిస్తున్నారు. పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నవదీప్ లుక్ చాలా చిత్ర విచిత్రంగా ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఈ సినిమా ఓ కొత్త నవదీప్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నవదీప్ కూడా ఇప్పటివరకు తనకు లేని థియేట్రికల్ మార్కెట్ ను ఏర్పరుస్తుందనే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. నవదీప్ నటించిన ‘ఈగల్’ (Eagle) ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) వంటి సినిమాల ప్రమోషన్స్ లో కూడా ‘లవ్ మౌళి’ ని ప్రమోట్ చేసుకున్నాడు నవదీప్. ఇదిలా ఉండగా.. ‘లవ్ మౌళి’ చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 19న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఆ టైంకి రిలీజ్ కావడం లేదు అనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

ఎందుకంటే.. ‘లవ్ మౌళి’ చిత్రానికి సెన్సార్ పనులు పూర్తవ్వలేదట. ఇందులో చాలా సన్నివేశాలు వల్గర్ గా ఉన్నాయనే ఉద్దేశంతో సెన్సార్ వాళ్ళు అభ్యంతరాలు తెలిపినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘లవ్ మౌళి’ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ అవుతుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘లవ్ మౌళి’ ట్రైలర్ లో విజువల్స్ తప్ప ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు. పైగా బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయని స్పష్టమవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Love Mouli
  • #Navdeep

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

related news

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

23 mins ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

51 mins ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

1 hour ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

1 hour ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

2 hours ago

latest news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

3 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

7 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version