Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Chaavu Kaburu Challaga: ఆహాలో చావుకబురు చల్లగా .. హిట్టవుతుందా..?

Chaavu Kaburu Challaga: ఆహాలో చావుకబురు చల్లగా .. హిట్టవుతుందా..?

  • April 11, 2021 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chaavu Kaburu Challaga: ఆహాలో చావుకబురు చల్లగా .. హిట్టవుతుందా..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల అమలు తరువాత ప్రేక్షకులు కరోనా భయం వల్ల థియేటర్లకు దూరమవుతున్నారు. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రమే థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చావుకబురు చల్లగా సినిమా గత నెల 19వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ రాగా కలెక్షన్లు మాత్రం ఎక్కువగా రాలేదు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో చావుకబురు చల్లగా సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు.

ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 8 కోట్ల రూపాయల నష్టం చూసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో విడుదల కానుంది. చావుకబురు చల్లగా థియేటర్లలో విడుదలైన ఐదు వారాల తరువాత ఆహాలో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో, లావణ్య త్రిపాఠి మల్లిక పాత్రలో నటించారు. కార్తికేయ, లావణ్య తమ పాత్రలకు న్యాయం చేసినా కథ, కథనాల్లోని లోపాలు సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.

థియేటర్లలో ఫ్లాప్ ఫలితాన్ని అందుకున్న చావుకబురు చల్లగా ఓటీటీలో హిట్ అనిపించుకుంటుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. చావుకబురు చల్లగా ఫ్లాప్ అయినా కార్తికేయకు మాత్రం హీరోగా వరుస ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamani
  • #Actor Karthikeya
  • #Anasuya
  • #Chavu Kaburu Challaga
  • #Dr. Bhadram

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

34 mins ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

47 mins ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

24 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

9 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

10 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

22 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

23 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version