Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: విచిత్ర ఆరోపణలు… చైతన్య కృష్ణ విచిత్ర రిప్లై… చూశారా

Balakrishna: విచిత్ర ఆరోపణలు… చైతన్య కృష్ణ విచిత్ర రిప్లై… చూశారా

  • November 25, 2023 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: విచిత్ర ఆరోపణలు… చైతన్య కృష్ణ విచిత్ర రిప్లై… చూశారా

టాలీవుడ్‌కి క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది పెద్ద కొత్త విషయం ఏమీ కాదు. చాలా ఏళ్లుగా ఈ ఆరోపణలు వస్తున్నాయి, వాటి మీద ఆ వేడిలో కొన్ని కామెంట్స్‌ వినిపిస్తాయి, ఆ తర్వాత అంతా కామ్‌. అసలు సమస్య ఎక్కడా అనేది పక్కనపెట్టేసి.. ఆ ఒక్క విషయం గురించి ఆలోచించి వదిలేస్తుంటారు. తాజాగా మరోసారి టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఒకరిపై ఇలాగే తమిళ నటి విచిత్ర కొన్ని ఆరోపణలు చేశారు. 2000 – 2001 సమయంలో తానో తెలుగు సినిమాలో నటించానని, ఆ హీరో తనను గదికి రమ్మన్నాడని ఆరోపించారు.

అయితే ఈ క్రమంలో విచిత్ర ఆ హీరో పేరు కానీ, సినిమా పేరు కానీ చెప్పలేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఆ హీరో నందమూరి బాలకృష్ణనే అంటూ తీర్మానించేసింది. వాట్సాప్‌ యూనివర్సిటీల్లో, ఫేస్‌బుక్‌ ప్రపంచంలో దీని గురించి వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే వాళ్లు ఆ పేరు పక్కాగా చెప్పేయడానికి కారణం… విచిత్ర ఆ సమయంలో నటించిన ఏకైన తెలుగు చిత్రం ‘భలేవాడివి బాసూ’ సినిమానే. నందమూరి కుటుంబం నుండి చాలా కాలం తర్వాత హీరోగా సినిమా చేస్తూ ప్రేక్షకులు ముందుకొస్తున్న చైతన్య కృష్ణ దగ్గర ఓ విలేఖరి ఈ విషయం గురించి ప్రస్తావించారు.

ఈ క్రమంలో ఆ విషయాన్ని ఖండించిన చైతన్య కృష్ణ… ఫక్తు రాజకీయ శైలి కామెంట్‌ ఒకటి చేశారు. ‘ఆయన అలాంటివాడు కాదు. మాకు తెలుసు, మీకు కూడా తెలుసు’ అని చెబితే సరిపోయేదానికి పాలిటిక్స్‌ పంచ్‌ ఒకటి ఇచ్చాడు. దీంతో ఆ కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. చైతన్య కృష్ణ మాటలు చూస్తే ఎవరికైనా అలానే అనిపించే అవకాశం ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘విచిత్ర ఆరోపణలు గురించి విన్నాను. ఆయన అలా వల్గర్‌గా ప్రవర్తించరు.

మా ఫ్యామిలీలో దీని గురించి మాట్లాడుకుంటూ (Balakrishna) బాబాయ్‌ ఇమేజిని డ్యామేజ్ చేయాలని కొంతమంది చూస్తున్నారు చూస్తున్నారు. వరుసగా మూడు సినిమాలు హిట్లు కొట్టి హ్యాట్రిక్ సాధించారు కదా. అందుకే ఇలాంటి ఆఓపణలు వస్తున్నాయి’’ అని రాజకీయ స్టైల్‌ విచిత్ర కామెంట్లు చేశారు. ఇక చైతన్య కృష్ణ సంగతి చూస్తే… గూగుల్‌ ప్రకారం ఆయన 20 ఏళ్ల క్రితం ‘ధమ్‌’ అనే సినిమా చేశారు. ఆ తర్వాత ఇన్నాళ్ల గ్యాప్‌ తర్వాత ఇప్పుడు ‘బ్రీత్‌’ అనే సినిమా చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Chaitanya Krishna
  • #Vichitra

Also Read

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

20 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

9 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

16 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

17 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

18 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version