Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్!

రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్!

  • January 29, 2018 / 04:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్!

ఈమధ్యకాలంలో సినిమాలు రిలీజైన వారం తర్వాత కూడా ప్రొడ్యూసర్ పెట్టిన పైసల్లో పదిశాతం కూడా రిటర్న్ రావడం లేదు. అలాంటిది విడుదలకు వారం ముందే “ఛలో” నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ తో సంతోషంగా ఉన్నారు. నాగశౌర్య-రష్మిక జంటగా త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో తెరకెక్కిన “ఛలో” చిత్రం ఈవారం (ఫిబ్రవరి 2) విడుదలవుతుంది. ఆరు కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించబడిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రిలీజ్ కి ముందే 8 కోట్ల బిజినెస్ చేసింది. అది కాకుండా కంటెంట్ మీదున్న అపారమైన నమ్మకంతో చిత్రబృందం నైజాంలో ఓన్ రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లోనూ “ఛలో” మంచి బిజినెస్ చేసింది.

నాగశౌర్య పాత సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా జరుగుతున్న “ఛలో” ప్రీరిలీజ్ హల్ చల్ చూస్తుంటే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ భీభత్సంగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న అంచనాలను మాత్రమే కాక ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వడం కోసం చిత్రబృందం చేస్తున్న ప్రమోషన్స్ ను కూడా మెచ్చుకోవాలి. ఎన్నడూలేని విధంగా నాగశౌర్య “ఛలో” సినిమాని విశేషమైన రీతిలో ప్రమోట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆడియన్స్ “ఛలో” సినిమా కోసం ఎదురుచూడడం ప్రారంభించారు. స్టార్ హీరో అయిన రవితేజ నటించిన “టచ్ చేసి చూడు” కూడా సేమ్ డేట్ కి రిలీజవుతున్నప్పటికీ.. ఆడియన్స్ ఎక్కువగా “ఛలో” సినిమాపై ఆసక్తి చూపుతుండడం విశేషం. చూస్తుంటే.. “ఛలో”తో శౌర్య సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chalo Movie
  • #Naga Shaurya
  • #Rashmika Mandanna
  • #Venky Kudumula

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version