Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

  • December 23, 2025 / 05:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

Champion : మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో అందాల భామ అనశ్వర రాజన్ ఒకరు. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెమెరా ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ, తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. చిన్నప్పటి పాత్రల నుంచే మొదలైన ఆమె ప్రయాణం, అవార్డులు & అభినందనలతో నిండిన హీరోయిన్ కెరీర్‌గా మారింది. ఈరోజు మలయాళంలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అనశ్వర పేరే ఎక్కువగా వినిపిస్తుంది.

ఇప్పుడీ అమ్మడు తెలుగులోనూ తన అదృష్టం పరీక్షించుకుంటోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్లలో అనశ్వర కూడా చురుగ్గా పాల్గొంటోంది. వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన అందానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

ఇన్నేళ్లుగా మేకప్, లైట్స్ మధ్య పనిచేస్తున్నా చర్మాన్ని కాపాడుకోవడం తనకు అలవాటైపోయిందని చెప్పింది. షూటింగ్ పూర్తయిన వెంటనే మేకప్‌ను పూర్తిగా తొలగించడం, రోజులో సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీరు తాగడం తన బ్యూటీ రూటీన్‌లో చాలా ముఖ్యమని వెల్లడించింది. “చర్మం డ్రైగా కాకుండా ఉండాలంటే క్లీన్ చేసిన తర్వాత లోషన్ తప్పనిసరి” అంటూ సింపుల్ కానీ ఎఫెక్టివ్ సీక్రెట్స్ చెప్పింది. అలాగే ఫ్రెష్ జ్యూసులు ఎక్కువగా తీసుకుంటే స్కిన్‌లో నేచురల్ గ్లో కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.

ఛాంపియన్ మూవీలో చంద్రకళ అనే పాత్రలో కనిపించనున్న అనశ్వర, అచ్చమైన తెలుగమ్మాయిగా, ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటానని చెబుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలే ఉన్నాయి. విడుదల తర్వాత అనశ్వరకు తెలుగు మార్కెట్‌లో ఎలాంటి క్రేజ్ వస్తుందో చూడాలి.

Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌.. హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Roshan Meka

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

trending news

3 hours ago

4 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version