Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Chandamama Collections: 17 ఏళ్ళ ‘చందమామ’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Chandamama Collections: 17 ఏళ్ళ ‘చందమామ’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

  • September 7, 2024 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandamama Collections: 17 ఏళ్ళ ‘చందమామ’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

నవదీప్ (Navdeep)  , శివ బాలాజీ (Siva Balaji)..లు హీరోలుగా కాజల్ (Kajal Aggarwal)  , సింధు మీనన్ (Sindhu Menon) హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘చందమామ’ (Chandamama). కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ (C. Kalyan) మరియు ఎస్.విజయానంద్ లు నిర్మించారు. 2007వ సంవత్సరం సెప్టెంబర్ 6న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అయితే మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రాబట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసింది ఈ మూవీ. కె.ఎం.రాధా కృష్ణన్ (K. M. Radha Krishnan) సంగీతం, ప్రసాద్ మురెళ్ళ (Prasad Murella) సినిమాటోగ్రఫీ, కృష్ణవంశీ డైరెక్షన్..

Chandamama Collections

‘చందమామ’ ని సక్సెస్ ఫుల్ మూవీగా నిలబెట్టాయి. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ (Chandamama Collections) ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!
నైజాం 2.58 cr
సీడెడ్ 1.19 cr
ఉత్తరాంధ్ర 1.21 cr
ఈస్ట్ 0.39 cr
వెస్ట్ 0.36 cr
గుంటూరు 0.75 cr
కృష్ణా 0.64 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  1.87 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.35 cr

‘చందమామ’ (Chandamama Collections) చిత్రం రూ.4.85 కోట్ల(షేర్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా రూ.9.35 కోట్ల షేర్ ను రాబట్టి…. రూ.4.5 కోట్ల లాభాలను బయ్యర్స్ కి పంచి సూపర్ హిట్ మూవీగా నిలిచింది ‘చందమామ’. తర్వాత నిర్మాతకి శాటిలైట్ రైట్స్ రూపంలో లాభాలను పంచింది.

ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కావాలంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandamama
  • #Kajal Aggarwal
  • #Krishna Vamsi
  • #Navdeep
  • #Sindhu Menon

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version