Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Gaalivaana: ‘జీ5’ వారి ‘గాలివాన’ లో చాందినీ చౌదరి పాత్ర అలా ఉంటుందట..!

Gaalivaana: ‘జీ5’ వారి ‘గాలివాన’ లో చాందినీ చౌదరి పాత్ర అలా ఉంటుందట..!

  • April 13, 2022 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaalivaana: ‘జీ5’ వారి ‘గాలివాన’ లో చాందినీ చౌదరి పాత్ర అలా ఉంటుందట..!

గోదావరి జిల్లాలో నివసించే రెండు కుటుంబాలు.ఆ కుటుంబ పెద్దలు సరస్వతి, కొమర్ రాజు. వీరు వియ్యం అందుకుని బంధుత్వం కలుపుకుంటారు. కానీ అనూహ్యంగా వీళ్ళ బిడ్డలు దారుణ హత్యకి గురవుతారు. ఈ నేపథ్యంలో వాళ్ళు పగతో రగిలిపోతారు. వీళ్ళ బిడ్డల్ని చంపిన వాళ్ళను చంపి పగ తీర్చుకోవాలి అని డిసైడ్ అవుతారు.అయితే వీళ్ళు ఎవరినైతే చంపాలి అనుకుంటున్నారో అతను యాక్సిడెంట్ కు గురయ్యి వీళ్ళ ఇంటి వద్దకు చేరుతాడు. తెల్లారేసరికి అతను చచ్చిపడి ఉంటాడు.

Click Here To Watch Trailer

మరి అతన్ని చంపింది వీళ్ళలో ఒకరా? లేక బయటి వ్యక్తా? అన్నది ‘జీ5’ లో ఏప్రిల్ 14 నుండీ స్ట్రీమింగ్ అయ్యే ‘గాలి వాన’ సిరీస్ చూసి తెలుసుకోవాలి. .జీ 5’… ఈ మధ్యకాలంలో కొత్తదనంతో ఉండే కంటెంట్ ను ప్రేక్షకులకు అందించాలని అనుక్షణం తహతహలాడుతూ..మంచి సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతి నెలా ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ ఇందులో రిలీజ్ అవుతుంది.

ఇప్పుడు ‘గాలివాన’ పేరుతో మరో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘గాలి వాన’ లో సీనియర్‌ హీరోయిన్‌ నటి రాధిక శరత్‌ కుమార్‌, హీరో సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాందినీ చౌదరి కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.’గాలివాన’ లో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా అదే సమయంలో చాలా కీలకంగా ఉంటుందని స్పష్టమవుతుంది. సరస్వతి అలియాస్ రాధికా కూతురు శ్రావణి పాత్రలో చాందినీ కనిపించబోతుంది. ఈ వెబ్ సిరీస్ తో ఆమెలోని మరో కోణాన్ని ప్రేక్షకులకి చూపించి ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

‘తిమ్మరుసు’ ఫేమ్‌ శరణ్‌ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు.’శరణ్ గారితో వర్క్‌ చేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.నాకు చిన్నప్పటి నుండి క్రైమ్‌, థ్రిల్లర్స్‌ అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టమైన సబ్జెక్ట్‌లో రాధిక మేడం, సాయికుమార్‌ వంటి సీనియర్ నటులతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ చాందినీ చౌదరి చెప్పుకొచ్చింది. ఇక ఈరోజు రాత్రి 12 గంటల నుండీ ‘గాలివాన’ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya Krishna
  • #Chandini Chowdary
  • #Gaalivaana
  • #Radikaa Sarathkumar
  • #Sai Kumar

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

4 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

4 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

11 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

12 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

8 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

10 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

13 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version