Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు.. ఏం జరిగిందంటే?

Allu Arjun: బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు.. ఏం జరిగిందంటే?

  • August 26, 2023 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు.. ఏం జరిగిందంటే?

పుష్ప ది రైజ్ సినిమాకు నేషనల్ అవార్డ్ రావడంతో బన్నీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బన్నీ తాజాగా నేషనల్ అవార్డ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీకి అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పార్టీకి హాజరయ్యారని సమాచారం అందుతోంది. నిన్న రాత్రి బన్నీ ఇంట ఈ ఈవెంట్ జరిగింది. తనకు నేషనల్ అవార్డ్ రావడంతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడు అవార్డ్ ను సొంతం చేసుకున్న తొలి తెలుగు నటుడు బన్నీ కావడంతో బన్నీ ఎంతో సంతోషిస్తున్నారని సమాచారం. బన్నీకి నేషనల్ అవార్డ్ రావడం గురించి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పుష్ప సినిమాలో నా ఫోటో పెట్టారని అలా పెట్టడం వల్ల అధికార పార్టీ నేతలు ఏడుస్తున్నారని అన్నారు. పుష్ప సినిమాలోని కొన్ని సీన్లలో బ్యాగ్రౌండ్ లో నా ఫోటో కనిపిస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Chandrababu, Balakrishna, Balakrishna's 100th Film, Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie, Balayya Babu, Krish, Director Krish,

ఆ సినిమాలో చూపించిన కాలంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని నా ఫోటో పెట్టి ఉండవచ్చని లేదా ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్ చేశానని నా ఫోటో పెట్టి ఉండవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలుచుకున్న బన్నీకి శుభాకాంక్షలు అని చంద్రబాబు తెలిపారు. అలాగే వేర్వేరు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న వాళ్లకు శుభాకాంక్షలు అని చంద్రబాబు కామెంట్లు చేశారు.

పుష్ప ది రైజ్ సినిమాలో రెండు సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ లో చంద్రబాబు ఫోటో కనిపిస్తుంది. (Allu Arjun) బన్నీకి ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఈ విషయాలను మరోమారు గుర్తు చేశారు. పుష్ప ది రైజ్ కలెక్షన్లకు రెట్టింపు స్థాయిలో పుష్ప ది రూల్ కలెక్షన్లు ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chandra Babu Naidu

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

10 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

10 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

11 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

12 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

8 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

14 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version