Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Chandra Sekhar Yeleti: చెక్ దర్శకుడు అస్సలు తగ్గట్లేదు.. మరోసారి రీ వర్క్!

Chandra Sekhar Yeleti: చెక్ దర్శకుడు అస్సలు తగ్గట్లేదు.. మరోసారి రీ వర్క్!

  • June 12, 2021 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandra Sekhar Yeleti: చెక్ దర్శకుడు అస్సలు తగ్గట్లేదు.. మరోసారి రీ వర్క్!

రాజమౌళి ఫ్యామిలీకి చెందిన దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. ఈ దర్శకుడు అందరికంటే భిన్నంగా సినిమాలు చేసుకుంటూ వెళతాడు అనే ట్యాగ్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు బాగానే ఉన్నాయి కానీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద లాభాలు అందించిన సినిమాలేమి లేవు. ఆ మధ్య సాహసంతో బాగానే ట్రై చేశాడు గాని అనుకున్నంతగా లాభాలు రాలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన చెక్ సినిమా కూడా బెడిసికొట్టింది.

ఇక మైత్రి మూవీ మేకర్స్ అతనిలో మ్యాటర్ ఉందని నమ్ముతున్నారు. అతను సాహసం లాంటి మరొక యాక్షన్ అడ్వెంచర్ కథను చెప్పగా వాళ్లకు బాగానే నచ్చిందట. ఇక పూర్తి స్క్రిప్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ తో రెడీ చేసుకుంటే స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఇప్పిస్తామని ముందే చెప్పారట. ఇక రీసెంట్ గా మరోసారి కథ వినిపించగా మైత్రి టీమ్ కు అంతగా నచ్చలేదట. దీంతో మరోసారి చంద్రశేఖర్ యేలేటి రీ వర్క్ చేసే పనిలో పడ్డట్లు టాక్ వస్తోంది.

ప్రభాస్ తో చేసే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది గాని నిజమని నమ్మడానికి వీలు లేదు. ప్రభాస్ ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాడు. మరో సినిమా ఓకే చేయాలి అంటే చేతిలో ఉన్న రెండు సినిమలైనా ఫినిష్ అవ్వాలి. ఇక చంద్రశేఖర్ యేలేటి మైత్రి మూవీ మేకర్స్ జోష్ లో ఉన్నప్పుడే తన కథను సెట్స్ పైకి తెప్పించేలా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Sekhar
  • #Chandra Sekhar Yelleti
  • #Check
  • #Director Chandra Sekhar Yelleti
  • #Prabhas

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

19 mins ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 hour ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

2 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

20 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

4 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

5 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

24 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version