Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna,Chandrababu: బాలయ్య షోకు చంద్రబాబు.. దబిడి దిబిడే?

Balakrishna,Chandrababu: బాలయ్య షోకు చంద్రబాబు.. దబిడి దిబిడే?

  • September 29, 2022 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna,Chandrababu: బాలయ్య షోకు చంద్రబాబు.. దబిడి దిబిడే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారనే సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీకి అన్ స్టాపబుల్ షో ద్వారా ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. అతి త్వరలో అన్ స్టాపబుల్ సీజన్2 మొదలుకానుందనే సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు చిరంజీవి హాజరు కానున్నారని వార్తలు ప్రచారంలోకి రాగా పవన్, త్రివిక్రమ్ కలిసి ఈ షోకు హాజరు కానున్నారని తెలుస్తోంది.

అనుష్క, సమంత కూడా ఈ షోకు హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితాలో ఇప్పటివరకు సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల పేర్లు వినిపించగా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. బాలయ్య అడిగితే ఈ షోకు హాజరు కావడానికి చంద్రబాబు నో చెప్పే అవకాశం అయితే దాదాపుగా ఉండదు.

అన్ స్టాపబుల్ షోలో బాలయ్య హోస్ట్ గా చంద్రబాబు బాలయ్య అడిగే ప్రశ్నలకు జవాబులు చెబితే దబిడి దిబిడే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పొలిటికల్ సెలబ్రిటీలు ఈ షోకు హాజరైతే ఈ షో క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు వినిపించిన సెలబ్రిటీలతో పాటు ఈ జాబితాలో విజయశాంతి పేరు కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం.

Chandrababu, Balakrishna, Balakrishna's 100th Film, Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie, Balayya Babu, Krish, Director Krish,

రెండో సీజన్ ను కూడా కచ్చితంగా సక్సెస్ చేయడానికి అన్ స్టాపబుల్ నిర్వాహకులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ సీజన్ కూడా సక్సెస్ సాధిస్తే మూడో సీజన్ దిశగా అడుగులు పడనున్నాయి. బాలయ్య ఈ షో కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. బాలయ్య షోకు తారక్, ప్రభాస్ హాజరైతే ఈ షో రేంజ్ మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Unstoppable With NBK

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

1 hour ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

5 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

11 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

26 mins ago
Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

1 hour ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

3 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

3 hours ago
శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version