Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chandramukhi 2 Collections: ‘చంద్రముఖి 2’ 6 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Chandramukhi 2 Collections: ‘చంద్రముఖి 2’ 6 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • October 4, 2023 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandramukhi 2 Collections: ‘చంద్రముఖి 2’ 6 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2 ‘. ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుబాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్, మహిమ నంబియార్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ మీనన్, సుభిక్ష, వడివేలు, రాధికా శరత్ కుమార్, రావు రమేష్ లు కూడా కీలక పాత్రలు పోషించారు. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రానికి రెండో భాగంగా ఈ సినిమా రూపొందింది. దీంతో ‘చంద్రముఖి 2 ‘ పై అంచనాలు బాగానే పెరిగాయి.

టీజర్, ట్రైలర్స్ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేదు కానీ ‘చంద్రముఖి’ అభిమానులు ఈ సినిమా చూడాలని సెప్టెంబర్ 28 కోసం ఎదురు చూశారు. కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.వీక్ డేస్ లో ఇంకా తగ్గాయి అని చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.28 cr
సీడెడ్ 0.55 cr
ఉత్తరాంధ్ర 0.42 cr
ఈస్ట్ 0.34 cr
వెస్ట్ 0.29 cr
గుంటూరు 0.39 cr
కృష్ణా 0.34 cr
నెల్లూరు 0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.87 cr

‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) చిత్రానికి తెలుగులో ఏకంగా రూ.9.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్లు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.3.87 కోట్ల షేర్ ను రాబట్టింది . బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.13 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక బ్రేక్ ఈవెన్ ఛాన్స్ అయితే కనిపించడం లేదు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandramukhi-2
  • #Kangana Ranaut
  • #p vasu
  • #Raghava Lawrence

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

5 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

6 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

37 mins ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

2 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version