Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సవ్యసాచి గురించి డైరక్టర్ చందూ మొండేటి ఆసక్తికర కామెంట్

సవ్యసాచి గురించి డైరక్టర్ చందూ మొండేటి ఆసక్తికర కామెంట్

  • May 16, 2018 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సవ్యసాచి గురించి డైరక్టర్ చందూ మొండేటి ఆసక్తికర కామెంట్

యువ దర్శకుడు చందూ మొండేటి యువహీరో నిఖిల్ తో “కార్తికేయ” అనే థ్రిల్లర్ మూవీని తెరకెక్కించి మంచి విజయం సాధించారు. తర్వాత “ప్రేమమ్’ మలయాళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నాగచైతన్యతో రీమేక్ చేసి మరో హిట్టు అందుకున్నారు. తాజాగా నాగచైతన్యతో యాక్షన్ జానర్‌లో “సవ్యసాచి” డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మాధవన్‌, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చందు సినిమా గురించి అనేక విషయాలు చెప్పారు.

“ప్రేమమ్ సినిమాకి ఈ చిత్రానికి నాగ చైతన్య చాలా డెవలప్ అయ్యారు. అన్ని రకాలుగా ఆ మార్పు కనిపిస్తుంది. ఇంత చేంజ్ వస్తుందని అనుకోలేదు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. సవ్యసాచి చైతూని మరో లెవెల్ కి తీసుకుపోతుంది” అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ “తెలుగు సినిమాల్లో చూపించని అమెరికాలోని ప్రాంతాల్లో సవ్యసాచి షూట్ చేస్తున్నాం. దాదాపు చిత్రీకరణ పూర్తికావచ్చింది. ఇక్కడకి సన్నివేశాలు మాత్రమే కాకుండా.. సినిమా మొత్తం అనుకున్నదానికంటే బాగా వచ్చింది. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇస్తుంది” అని చందూ వివరించారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Chandu Mondeti
  • #naga chaitanya
  • #Nidhhi Agerwal
  • #R. Madhavan

Also Read

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

trending news

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

13 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

18 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

24 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

1 day ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

20 hours ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

21 hours ago
Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

2 days ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version