Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jabardasth: అనసూయ వెళ్లడంతో జబర్దస్త్ లో భారీ మార్పులు?

Jabardasth: అనసూయ వెళ్లడంతో జబర్దస్త్ లో భారీ మార్పులు?

  • July 4, 2022 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jabardasth: అనసూయ వెళ్లడంతో జబర్దస్త్ లో భారీ మార్పులు?

జబర్దస్త్ కార్యక్రమం ఎంతటి ప్రేక్షకాదరణ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. గత పది సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ కార్యక్రమం నుంచి టాప్ కమెడియన్స్, జడ్జెస్ వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం కూడా ఆదరణ కోల్పోతుంది. ఇప్పటికే నాగబాబు, రోజా, హైపర్ ఆది సుడిగాలి సుధీర్ గెటప్ శీను వంటి వారు వెళ్ళిపోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్స్ పూర్తిగా తగ్గిపోయాయి. కేవలం కమెడియన్స్ మాత్రమే కాకుండా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ

కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోబోతున్నాను అని పరోక్షంగా వెల్లడించారు.ఇక అనసూయ వెళ్లడంతో మరొక యాంకర్ ను ఈ కార్యక్రమానికి తీసుకు వస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తుంది.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి మధ్యలో అనసూయ తన వ్యక్తిగత కారణాలవల్ల కాస్త విరామం ప్రకటించారు.

ఆ సమయంలో రశ్మినే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు కార్యక్రమాలకు ఏకచిత్రాధిపత్యం వహించింది. అయితే ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతుందని తెలియగానే తిరిగి రష్మీ ఈ రెండు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తారని, మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ ఏకచిత్రాధిపత్యం వహించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే సుడిగాలి సుదీర్ఘ వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తుంది.

ఇప్పుడు అనసూయ కూడా వెళ్లిపోవడంతో అనసూయ స్థానంలో రష్మీ నే యాంకర్ గా వ్యవహరిస్తారనీ తెలుస్తుంది. మొత్తానికి అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో జబర్దస్త్ కార్యక్రమ రేటింగ్స్ పూర్తిగా పడిపోతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bharadwaj
  • #Anchor Rashmi Gautam
  • #Extra Jabardasth
  • #Jabaradasth
  • #Rashmi Gautam

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 hour ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version