Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ravi Teja: రవితేజలో ఈ రెండు మార్పులు గమనించారా..!

Ravi Teja: రవితేజలో ఈ రెండు మార్పులు గమనించారా..!

  • April 7, 2022 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: రవితేజలో ఈ రెండు మార్పులు గమనించారా..!

వరుసగా సినిమాలు చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం, ఏమవుతుందో ఏమో తెలియదు ఒక్కసారిగా ఫ్లాప్‌ల్లో పడిపోతాడు. తర్వాత ఫీనిక్స్‌ పక్షిలాగా తనను తాను సెట్‌ రైట్‌ చేసుకొని మళ్లీ వచ్చి విజయాలు అందుకుంటూ ఉంటాడు. ఇదంతా ఎవరికోసమో కాదు మన మాస్‌ మహారాజ్‌ రవితేజ కోసం. అదంతా ఓకే ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఆ టాలీవుడ్‌ ఫీనిక్స్‌ పక్షి స్టైల్‌లో కొంతమార్పు కనిపిస్తోంది. ఇప్పుడవి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

రవితేజ రీసెంట్‌ యాక్టివిటీస్‌ చూస్తే ఈ విషయం సులభంగా అర్థమైపోతుంది. రీసెంట్‌ టైమ్స్‌లో వరుసగా సోలో హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్న రవితేజ.. చిరంజీవి సినిమాలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు. దాంతోపాటు బాలకృష్ణ సినిమాలో కూడా కీలక పాత్ర చేస్తారని వార్తలు వస్తున్నాయి. అవునా నిజమా అనుకునేలోపు విష్ణు విశాల్‌ సినిమాలో రవితేజ నటిస్తున్నాడని అంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియవు కానీ. ఇదే జరిగితే రవితేజ స్టయిల్‌ మార్చినట్లే. కేవలం హీరో అనేకాకుండా మంచి పాత్ర వస్తే చేయడానికి రెడీ అయినట్లే.

ఇక రవితేజలో కనిపిస్తున్న రెండో మార్పు. సినిమా నిర్మాణం. విష్ణువిశాల్‌తో ఇటీవల ‘మట్టి కుస్తీ’ అనే సినిమాను నిర్మాతగా అనౌన్స్‌ చేశాడు రవితేజ. అయితే ఇది నిర్మాతగా అతని మొదటి సినిమా అనొచ్చు. ఇప్పటివరకు అన్నీ సహనిర్మాతగానే సినిమాలు చేశాడు/ చేస్తున్నాడు రవితేజ. ఇప్పటికే సెట్స్‌ మీదున్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘రావణాసుర’ లాంటి సినిమాల్లో రవితేజ నిర్మాణ భాగస్వామి అనే విషయం తెలిసిందే. అంతకుముందు విష్ణు విశాల్‌ ‘ఎఫ్‌ఐఆర్‌’కి సమర్పకుడు కూడా.

ఇదంతా చూస్తుంటే మీకు కూడా అనిపిస్తోంది కదా రవితేజలో మార్పు వచ్చింది. తన సినిమాలు, తన కథలు అనుకునే రవితేజ… కొన్నిదారుణమైన పరాజయాలు కూడా చవిచూశాడు. ఎంపికలో లోపం, నిర్మాతల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తనే నిర్మాణ భాగస్వామి కావడంతోపాటు, ఇతర హీరోల సినిమాలూ నిర్మిస్తున్నాడు. ఇంకోవైపు ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో ఇతర హీరోలతో నటించిన రవితేజ… ఇప్పుడు పెద్ద హీరో అయ్యాక తొలిసారి వేరే హీరోలతో నటించడానికి ఓకే చెప్పాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Mass Maharaj Raviteja
  • #Ravi teja
  • #vishnu vishal

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version