Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Radhe Shyam Release Date: ‘రాధే శ్యామ్’ ఓకే… మిగిలిన సినిమాలు సంగతేంటో..!

Radhe Shyam Release Date: ‘రాధే శ్యామ్’ ఓకే… మిగిలిన సినిమాలు సంగతేంటో..!

  • September 30, 2021 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam Release Date: ‘రాధే శ్యామ్’ ఓకే…  మిగిలిన సినిమాలు సంగతేంటో..!

మొన్నటివరకు 2022 సంక్రాంతికి మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వంటి బడా సినిమాలు రిలీజ్ అవుతాయని నిర్మాతలు ప్రకటించారు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి.సీన్ లోకి ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ సంక్రాంతికే రిలీజ్ అవుతుందని టాక్ బలంగా నడుస్తుంది. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ జనవరి 12న విడుదల కావడం ఖాయమని.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ పాన్ వరల్డ్ మూవీ కాబట్టి.. మిగతా పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం లేదా ప్రీ పోన్ అవ్వడం ఖాయం అనే టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇదిలా ఉండగా.. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇది నిజమే అని తెలుస్తుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాతలు సంక్రాంతి కి స్లాట్ బుక్ చేసుకున్న నిర్మాతలతో మాట్లాడటం కూడా జరిగిందట.దానయ్య మాటలకి ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ కూల్ అయిపోతారు. అంతలా ఆయన నవ్వుతూ మాయ చేస్తుంటాడు. కాకపోతే ‘రాధేశ్యామ్’ టీం మాత్రం ఇందుకు అంగీకరించలేదు అని సమాచారం.

అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో ‘రాధేశ్యామ్’ జనవరి 14నే రాబోతుందని నిర్మాతలు ప్రకటించారు. ఒకవేళ ‘రాధేశ్యామ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ ఒకేసారి కనుక విడుదలైతే సంక్రాంతికి పోటీ మరింత వేడెక్కడం ఖాయమనే చెప్పాలి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ రెండు సినిమాలకి మంచి క్రేజ్ నెలకొంది. ఎలాగు ‘ఆర్.ఆర్.ఆర్’ విన్నర్ అవ్వడం ఖాయం. అయితే ‘రాధే శ్యామ్’ నిలబడుతుందా లేదా అనే డిస్కషన్లు ఇప్పుడు షురూ అయ్యాయి. ఒకవేళ రాజమౌళి మాట ప్రభాస్ అండ్ టీం కాదనలేకపోతే ఫిబ్రవరి 14న అంటే వాలెంటైన్స్ డే కి రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

2 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

19 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 hour ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

20 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

21 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

22 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version