Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Charmee Kaur: స్పెషల్‌ ఇంటర్వ్యూ వచ్చేస్తోంది.. చాలా ఆన్సర్స్‌ వస్తాయ్‌!

Charmee Kaur: స్పెషల్‌ ఇంటర్వ్యూ వచ్చేస్తోంది.. చాలా ఆన్సర్స్‌ వస్తాయ్‌!

  • August 18, 2022 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Charmee Kaur: స్పెషల్‌ ఇంటర్వ్యూ వచ్చేస్తోంది.. చాలా ఆన్సర్స్‌ వస్తాయ్‌!

‘లైగర్‌’.. విజయ్‌ దేవరకొండ – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. అనన్య పాండే కథానాయికగా నటించిన ఈ సినిమాను కరణ్‌ జోహార్‌, ఛార్మి నిర్మించారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్‌, పూరి జగన్నాథ్‌ను ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. అందులో ఛార్మి అడిగిన ప్రశ్నలు చూస్తే.. చాలా వరకు సగటు అభిమాని నుండి ఎదురయ్యేవే కనిపిస్తున్నాయి.

సినిమా మొదలుపెట్టినప్పటి నుండి, ఇప్పుడు విడుదల చేస్తున్న వరకు సినిమా చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి. అలాగే రకరకాల అనుమానాలు కూడా వచ్చాయి. ఇది తెలుగు సినిమాయేనా, హిందీలో తీసి తెలుగులో విడుదల చేస్తున్నారా? ఆ మధ్య ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు కూడా వచ్చాయి. ఇలాంటి ప్రశ్నలు చాలావరకు అభిమానులకు ఉన్నాయి. ఇలాంటి చాలా ప్రశ్నలు పూరి జగన్నాథ్‌ విడుదల చేసిన ప్రోమోలో ఉన్నాయి. ఈ ప్రశ్నలను ఛార్మి అడిగింది.

* ‘లైగర్‌’ సినిమా టీమ్‌ నుండి ఇంకో ట్రైలర్‌ వస్తుందా? ఇప్పుడొచ్చిన ట్రైలర్‌లో కథ తెలియడం లేదు?

* మైక్‌ టైసన్‌ పాత్రను చాలా బ్రూటల్‌గా ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం? కానీ ట్రైలర్‌లో చాలా సరదాగా చూపించారు?

* విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. నీ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను నువ్వే హ్యాండిల్‌ చేస్తావా?

* పూరి జగన్నాథ్‌తో విజయ్‌ దేవరకొండ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. కారణమేంటి?

* సినిమా బడ్జెట్‌ పెరిగింది? సినిమా మీద కాన్ఫిడెన్స్‌ చాలా ఎక్కువ ఉంది అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. అసలు ఎలాంటి వసూళ్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు?

* పొరపాటున సినిమా బాగోలేదు? జనాలు థియేటర్లకు రాలేదు? అంటే ఏం చేస్తారు?

* లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఈ సినిమా అమ్మేయమంటూ ఓ ఆఫర్‌ వచ్చింది? ఆ టైమ్‌లో నిర్మాతల దగ్గర రూపాయి కూడా లేదు. అలాంటి సమయంలో ఆ భారీ ఆఫర్‌ను ఎందుకు వద్దనుకున్నారు?

పై ప్రశ్నలు ఆ వీడియోలు ఉన్నాయి. వాటికి సమాధానలు 19వ తేదీ చూడొచ్చు. అప్పటివరకు వీటిలో మీ ప్రశ్నలు ఏంటో ఓ లుక్కేయండి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

23 mins ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

45 mins ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

59 mins ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

19 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version