Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పనిని ప్రేమిస్తున్న ఛార్మి

పనిని ప్రేమిస్తున్న ఛార్మి

  • August 17, 2016 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పనిని ప్రేమిస్తున్న ఛార్మి

మంత్ర సినిమాలో “మహా మహా” అనే పాటతో యువతను ఆకట్టుకున్న ఛార్మి పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో అదరగొట్టింది. జ్యోతిలక్ష్మి సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల అభినందనలు అందుకున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు తగ్గి పోవడంతో సొంతంగా క్యాస్టింగ్ ఏజెన్సీని మొదలు పెట్టింది. ఈ కంపెనీలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కు భాగస్వామ్యం ఉంది.  ఈ ఏజెన్సీ ద్వారా ఛార్మి అందమైన భామలను తెలుగు తెరకు పరిచయం చేయనుంది.

రీసెంట్ గా రాజ్ తరుణ్ నటిస్తున్న రాజుగాడు  సినిమాకు హీరోయిన్ గా అమైరా దస్తూర్ ని ఛార్మి సెట్ చేసింది. ప్రస్తుతం పూరి తో పాటు మరికొంతమంది దర్శకులకు వారి సినిమాలో ఐటెం సాంగ్ చేసే బ్యూటీలను అందించే పనిలో ఉంది. అయితే ఈ పంజాబీ ముద్దుగుమ్మకు నిన్న ఆరోగ్యం దెబ్బతింది. దీంతో హాస్పిటల్లో చేరి ఈ రోజు సాయంత్రం వరకు చికిత్స తీసుకుని వైద్యులు పరవాలేదని చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోకుండా పనిలో పడిపోయింది. ఈ సంగతిని ఆమె బుధవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. ” పనిలో పడితే అనారోగ్యం పారి పోతుంది. అందుకే ఆస్పత్రి నుంచి రాగానే పనిలో దిగాను” అని ఛార్మి ట్వీట్ చేసింది. తన చేతి ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

Only WORK can heal any sort of illness .. #straight from hospital to work 👍🏼 #ilovemyjob pic.twitter.com/GNRKaLIlXf

— CHARMME KAUR (@Charmmeofficial) August 17, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmi
  • #CHARMME KAUR
  • #Charmy Kaur

Also Read

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

related news

trending news

2 hours ago

3 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

4 hours ago

latest news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version