Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: మరిచిపోలేక పోతుందిగా అంటున్న నెటిజన్లు!

Puri Jagannadh: మరిచిపోలేక పోతుందిగా అంటున్న నెటిజన్లు!

  • September 29, 2023 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: మరిచిపోలేక పోతుందిగా అంటున్న నెటిజన్లు!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోకిరి లాంటి సినిమాలో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. తన దర్శకత్వంలో చిన్న హీరోలను కూడా టాప్ హీరోల రేంజ్ కు తీసుకెళ్లాడు. ఒకానొక టైంలో పూరి సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు చాలామంది దర్శకులు తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకునే వాళ్లు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కించే టాలెంట్ పూరీ జగన్నాథ్ సొంతం. అలాంటి పూరి ఈ మధ్య కాలంలో రేసులో వెనకబడిపోయాడు.

ఇస్మార్ట్ శంకర్ తర్వత ఆయనకు సాలిడ్ హిట్ లేదు. విజయ్ దేవరకొండ తో భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన లైగర్ సినిమా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇటీవల పూరి జగన్నాథ్ ముంబై కి షిఫ్ట్ అయ్యారు.. అక్కడే ఉంటున్నారు. కానీ పూరి ఫ్యామిలీ మాత్రం హైదరాబాదులోనే నివసిస్తున్నారు. అప్పుడప్పుడు కుటుంబం వద్దకు వచ్చి వెళ్తున్నారని తెలుస్తోంది. కొంత కాలంగా పూరి జగన్నాథ్ తన కుటుంబంతో విడిపోయారన్న వార్తలు షికారు చేశాయి. కానీ ఇటీవల పూరి జగన్నాథ్ తన భార్యతో కలిసి ఎక్కడో పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో..

ఆయన తన కుటుంబంతోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఆ రూమర్స్ కు చెక్ పడింది. గతంలో ఓ సారి పూరి జగన్నాథ్ కుమారుడు ఆడియో ఫంక్షన్ కి వచ్చిన బండ్ల గణేష్ ఆయన భార్య లావణ్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో పూరి జగన్నాథ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందంటూ తన స్టైల్లో కౌంటర్ వేశారు. ఇలా పూరి పర్సనల్ లైఫ్ ఎప్పుడు కాంట్రవర్సీల మయంగానే మిగిలిపోయింది.

పూరి (Puri Jagannadh) తన కొడుకును స్టార్ హీరోని చేసేందుకు ఎంత ట్రై చేసినా సక్సెస్ కాలేదు. నేడు (సెప్టెంబర్ 28) పూరి బర్త్ డే సందర్భంగా ముంబైలో తన టీం తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక చార్మి అర్ధరాత్రి నైట్ పూరికి విషెస్ తెలియజేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూస్తున్న నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు..మరి కొంతమంది ఈమె ఇంక మరిచిపోలేక పోతుందిగా అంటున్న కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #Puri Jagannath

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

54 mins ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 hour ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

14 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

15 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

17 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version