Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Charmme Kaur: గాడిద చాకిరి చేయాల్సి వస్తోందన్న ఛార్మీ!

Charmme Kaur: గాడిద చాకిరి చేయాల్సి వస్తోందన్న ఛార్మీ!

  • October 25, 2021 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Charmme Kaur: గాడిద చాకిరి చేయాల్సి వస్తోందన్న ఛార్మీ!

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి విజయాలను అందుకున్న హీరోయిన్ గా ఛార్మీకి పేరుంది. అయితే సినిమాల్లో ఆఫర్లు తగ్గిన తర్వాత ఛార్మీ నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తూ ఆ విధంగా కూడా విజయాలను అందుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఛార్మీ కౌర్ నటనకు దూరంగా ఉన్నారు. పలు వివాదాల ద్వారా ఛార్మీ కౌర్ పేరు ఈ మధ్య కాలంలో వార్తల్లో వినిపించింది.

ప్రస్తుతం లైగర్ సినిమాతో పాటు రొమాంటిక్ సినిమాకు ఛార్మీ కౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఛార్మీ కౌర్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నిర్మాతగా మారిన తర్వాత తాను గాడిద చాకిరీ చేయాల్సి వస్తోందని ఆమె తెలిపారు. నటనకు, నిర్మాణానికి అసలు పోలికే లేదని ఛార్మీ కౌర్ చెప్పుకొచ్చారు. సినిమాల్లో హీరోయిన్ గా నటించే సమయంలో తనకు కంఫర్ట్ ఎక్కువగా ఉండేదని ఆమె తెలిపారు.

హీరోయిన్ గా ఉండే సమయంలో బ్యూటీపై, ఫిట్ నెస్ పై దృష్టి పెడితే సరిపోయేదని ప్రస్తుతం సినిమా పూర్తయ్యే వరకు గాడిద చాకిరి చేయాల్సిన పరిస్థితి ఉందని ఛార్మీ కౌర్ పేర్కొన్నారు. సినిమాల్లో నటనకు తాను దూరమైనట్టేనని ఆఫర్లు వస్తున్నా వాటికి తాను అంగీకరించడం లేదని ఛార్మీ కౌర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తాను సినిమాలలో నటించే అవకాశం అయితే లేదని ఛార్మీ కౌర్ చెప్పుకొచ్చారు. హీరోయిన్ గా తనకు ఉన్న కంఫర్ట్ నిర్మాతగా మాత్రం లేదని ఛార్మీ కౌర్ కామెంట్లు చేశారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Charmme Kaur
  • #CHARMME KAUR

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version