Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chhaava: బాహుబలి రికార్డు మళ్ళీ బ్లాస్ట్ అయ్యింది!

Chhaava: బాహుబలి రికార్డు మళ్ళీ బ్లాస్ట్ అయ్యింది!

  • March 12, 2025 / 12:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chhaava: బాహుబలి రికార్డు మళ్ళీ బ్లాస్ట్ అయ్యింది!

విక్కీ కౌశల్ (Vicky Kaushal) ,రష్మిక మందన (Rashmika Mandanna) జంటగా నటించిన ఛావా (Chhaava) సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం, ఇప్పటివరకు రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు సైతం వంద కోట్ల మార్కును చేరుకోవడం కష్టతరమైన పరిస్థితిలో, ఛావా అంతటి గ్రాస్ రాబట్టడం విశేషంగా మారింది. హిందీ వర్షన్‌లో ఈ సినిమా ఇప్పటివరకు రూ.516 కోట్లు వసూలు చేయడం రికార్డు స్థాయిలో నిలిచింది.

Chhaava

Chhaava movie content lesson to pan india movies

దీంతో, ఇండియాలో బాహుబలి 2 (Baahubali 2) హిందీ వర్షన్‌ను దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగు సినిమా అయిన బాహుబలి 2 హిందీలో అత్యధికంగా రూ.510 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఛావా ఆ రికార్డును అధిగమించడంతో బాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే, ఇదే వారం రిలీజ్ అయిన ఇతర బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపకపోవడం కూడా ఛావాకు కలిసి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మార్కో సినిమా.. మధ్యలోనే యువ హీరో జంప్!
  • 2 ఎంగేజ్మెంట్ రింగ్ ను సమంత అలా మేనేజ్ చేసిందా?
  • 3 నాని.. మరో సినిమా కూడా ఆగిపోయినట్లే..!

Chhaava Movie Box Office Records (1)

పుష్ప 2 (Pushpa 2) ఇప్పటికే బాహుబలి 2 హిందీ వర్షన్ రికార్డును దాటి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేయగా, ఇప్పుడు ఛావా కూడా అదే జాబితాలో చేరబోతుందా అన్న ప్రశ్న నెలకొంది. ఇదిలా ఉంటే, ఇటీవలే తెలుగు ప్రేక్షకుల కోసం ఛావా డబ్బింగ్ వెర్షన్ విడుదల చేశారు. మొదటి మూడు రోజుల్లో రూ.9 కోట్ల షేర్ వసూలు చేసినప్పటికీ, హిందీ రేంజ్‌లో వసూళ్లు రాబట్టే స్థాయిలో మాత్రం లేదు.

హిందీ వెర్షన్ భారీ విజయాన్ని సాధించడంతో పాటు నార్త్ ఇండియాలో సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ తెలుగు మార్కెట్‌పై కొంత ప్రభావం చూపించిందనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయబోతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే, మరికొన్ని వారాల పాటు థియేట్రికల్ రన్ కొనసాగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మొత్తం బిజినెస్ రూ.1000 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Laxman Utekar
  • #Rashmika Mandanna
  • #Vicky Kaushal

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version