Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి ఎత్తుకున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీసున్నాడా..!

Chiranjeevi: చిరంజీవి ఎత్తుకున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీసున్నాడా..!

  • August 28, 2023 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి ఎత్తుకున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీసున్నాడా..!

సినీ తారలకు సంబంధించి కొత్త విషయాలను తెలుసుకునేందుకు జనాలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. వారికి సంబంధించిన ఏ విషయం అయినా సరే, సోషల్ మీడియాలోకి వచ్చిందంటే, క్షణాల్లో వైరల్ అవుతోంది. తమ అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉన్నారా? అని ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడప్పుడు హీరో, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చేస్తూనే ఉంటాయి. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక అబ్బాయిని ఎత్తుకుని ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇంతకీ ఈ చిన్నోడు ఎవరు? అని నెటిజన్లు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే, ఈ ఫోటోల్లో ఉన్నది మరెవరో కాదు, యంగ్ హీరో తేజ సజ్జ. కేవలం మూడు సంవత్సరాల వయసులోనే చిరంజీవి సినిమాలో నటించాడు. చక్కటి నటనతో ప్రేక్షకులను అలరించాడు. చిన్నోడి నటనకు చిరంజీవి ఎంతో సంతోషపడ్డారు. విజయోత్సవ సభలో అతడిని ఎత్తుకుని అభిమానులకు పరిచయం చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలను తేజ సజ్జ ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు.

ఆగష్టు 27తో ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టి 25 ఏండ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా తన తొలి సినిమాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. తన సినీ జర్నీని గుర్తు చేసుకున్నాడు. చిరంజీవి హీరోగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘చూడాలని ఉంది’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు తేజ. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. అయితే ఒక లెజెండ్ పక్కన పరిచయం అయిన నేను, ఇప్పుడు ‘హనుమాన్’ వరకు చేరుకున్నాను.

ఇదంతా నాకు ఒక కలగా అనిపిస్తోంది. (Chiranjeevi) చిరంజీవి గారూ, గుణశేఖర్ గారు, అశ్వినీదత్ గారు నా కలను నిజం చేశారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ప్రస్తుతం 28 ఏళ్లు, నా సినీ అనుభవం 25 ఏళ్లు” అని వెల్లడించాడు. మూడు సంవత్సరాల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన తేజ, చిరంజీవితో పాటు మహేష్ బాబు, పవన్ కల్యాణ్ సహా పలువురి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం తేజ సజ్జ ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది(2024) జనవరి 12న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Teja Sajja

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

41 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version