చిన్నప్పుడు అందరూ ముద్దుగానే ఉంటారు. కానీ కాస్త వయసొచ్చాక.. అది అందరిలోనూ ఒకరిగా తిరుగుతున్నప్పుడు ఆ క్యూట్‌నెస్ పోతుంది. కానీ కొంతమంది మాత్రం చిన్నప్పుడు ఎలా ఉండేవారో.. వయసొచ్చినా కూడా అలాగే ఉంటారు.ఆ కొందరిలో మన హీరోయిన్సే ఎక్కువ మంది అని చెప్పాలి. ఇప్పటి హీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫోటోలను ప్రేక్షకులు చాలా మంది చూసేసి ఉంటారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ త్రో బ్యాక్ పిక్స్ అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నారు కదా..!
అందుకే సీనియర్ స్టార్ హీరోయిన్ల(విజయశాంతి,రమ్యకృష్ణ మొదలగువారు) చైల్డ్ హుడ్ మరియు వింటేజ్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.. ఇప్పుడున్న హీరోయిన్ల కంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. మీరే చూడండి :