Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

  • November 4, 2025 / 11:11 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

సంచలన వ్యాఖ్యలకు, ముక్కుసూటితనానికి కేరాఫ్ అడ్రస్ సింగర్ చిన్మయి శ్రీపాద. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా పంచుకుంటారు. తాజాగా ఆమె ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌ను టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు, సింగర్ కార్తీక్‌కు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఇస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదని చిన్మయి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Chinmayi about Jani Master

Choreographer Jani Master About his Case (1)

“అలాంటి వాళ్లకు డబ్బు, అధికారం, పలుకుబడి కట్టబెట్టడం అంటే.. ‘ఇదిగో నా సపోర్ట్, వెళ్లి లైంగిక దాడులు చేసుకో’ అని చెప్పినట్లే అవుతుంది” అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. చివరగా, “ఒకవేళ కర్మ సిద్ధాంతం అనేది నిజంగా ఉంటే, అది వాళ్లను కచ్చితంగా వెంటాడి తీరుతుంది” అని ఆమె హెచ్చరించారు.గతంలో ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

దీంతో తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమెపై నిషేధం కూడా విధించింది. ఇక జానీ మాస్టర్‌పై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం, అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత అక్టోబర్ 24న బెయిల్‌పై బయటకు రావడం జరిగాయి.ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలపై జానీ మాస్టర్ గానీ, కార్తీక్ గానీ ఇంకా స్పందించలేదు. కాగా, రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఓ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinmayi
  • #Jani Master
  • #Mee too
  • #sreshti verma
  • #Tollywood

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 hour ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

3 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

20 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

19 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version