Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

  • February 1, 2026 / 09:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

కొన్ని కాంబినేషన్ల గురించి చిన్నపాటి రూమర్‌ వచ్చినా, ఇలా జరిగితే బాగుండు అనే ఆలోచన వచ్చినా సూపర్‌ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ల టాలెంట్‌ అలాంటిది మరి. ఇప్పుడు అలాంటి ఓ కాంబినేషన్‌ మీద టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయబోతున్న దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. ఇటీవల ఆయన ఓ సినిమా సక్సెస్‌ మీట్‌కి వచ్చి కొన్ని ఆసక్తికర వివరాలు చెప్పుకొచ్చారు. అప్పటి నుండి ఈ కాంబినేషన్‌ మీద చర్చ జరుగుతోంది.

Chiru – Naveen

తెలుగు సినిమాను బాగా ఫాలో అయ్యేవారికి మేం ఏ కాంబినేషన్‌ గురించి చెబుతున్నామో ఈజీగానే అర్థమై పోయుంటుంది. అవును చిరంజీవి – నవీన్‌ పొలిశెట్టి గురించే ఇదంతా. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూ హీరోగా ఎదిగిన నవీన్‌ పొలిశెట్టి నుండి రీసెంట్‌గా వచ్చిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ రెండు వారాల తర్వాత జనవరి 30న జరిగాయి. ఈ క్రమంలో దర్శకుడు బాబీ మాట్లాడుతూ నేటి తరంలో హీరోల్లో నవీన్‌ పొలిశెట్టి అంటే తనకు ఇష్టమని చిరంజీవి ఓసారి చెప్పారని తెలిపారు.

ఆ మాటలు నవీన్ పొలిశెట్టికి ఎంత ఆనందాన్నిచ్చాయో తెలియదు కానీ.. చిరు ఫ్యాన్స్‌కి మాత్రం కొత్త ఆలోచనను క్రియేట్‌ చేశాయి. అదే చిరంజీవి + చిరంజీవికి నచ్చిన యువ హీరో. ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా పడితే ఇద్దరి కామెడీ టైమింగ్‌ కలసి సినిమా మరో లెవల్‌లో ఉంటుంది అని అంచనా వేసేస్తున్నారు. ఎలాంటి కథను ఎవరు సిద్ధం చేస్తారో తెలియదు కానీ.. ఇద్దరూ కలసి వెండితెర వెలిగిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. మరి ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లి నేటి తరం దర్శక రచయితలు ఇలాంటి ఓ కథ రాస్తే బాగుండు. చూద్దాం ఈ మధ్య చిరంజీవి కూడా ఇలా ఇద్దరు హీరోల సినిమాలకు ఓకే చెబుతున్నారు కూడా.

దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Naveen Polishetty

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

58 mins ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

4 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

7 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

8 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

9 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version