Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

  • February 1, 2026 / 09:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

15 ఏళ్ల వయసులో ఒక కుర్రాడు వచ్చి మన దగ్గర హీరో అయిపోవచ్చు. చిన్న వయసులోనే హీరో అయిపోయాడు అని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ ఒక అమ్మాయి అదే వయసులో వచ్చి హీరోయిన్‌ అయితే వెంటనే ఏజ్‌ టాపిక్‌ తీసుకొచ్చేస్తారు. ఆ వెంటనే హీరోతో వయసు తేడా లెక్కలేసి పెద్ద పంచాయితీ చేస్తారు. తాజాగా ఇలాంటి ఇబ్బంది పడుతున్న హీరోయిన్‌ సారా అర్జున్‌. ‘ధురంధర్‌’ సినిమాతో హీరోయిన్‌గా మారిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సారా. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీ పరిస్థితుల గురించి, తన వయసు గురించి మాట్లాడింది.

Sara Arjun

చిన్నప్పుడు ఆమె ఓసారి తల్లిదండ్రులతో షాపింగ్‌ మాల్‌కు వెళ్లినప్పుడు ఆమెను చూసి ఓ బ్రాండ్‌లో నటించాలని అడిగారట. ఆ ప్రకటనను ముఖేశ్‌ చబ్రా చిత్రీకరించారట. తర్వాత ఆయనే కొన్నేళ్ల తర్వాత ఆడిషన్‌కి రమ్మని పిలిచారట. అయితే అది ‘ధురంధర్‌’ సినిమా కోసమని సారాకి తెలియదట. స్క్రిప్ట్‌ భిన్నంగా ఉండటంతో ఆడిషన్‌లా ఇచ్చి వచ్చిందట. ఆ తర్వాత ఆ విషయం గురించి మర్చిపోయిందట. ఆ తర్వాత ఒక నెలకు వేర్వేరు సన్నివేశాలతో మరో ఆరు ఆడిషన్‌లు ఇచ్చిందట. ఈ సమయంలో ఆమె వయసు గురించి చాలా చర్చలు జరిగాయట. కాబట్టి ఇప్పుడు వస్తున్న చర్చలు పెద్ద విషయం కాదన్నమాట.

sara arjun reacts about industry

ఇక వృత్తిపరంగా ఏం జరిగినా దాని గురించి నేను నా తల్లిదండ్రులతోనే షేర్‌ చేసుకుంటాను. ఆ తర్వాత నా బ్రదర్‌కి చెబుతాను. ఇండస్ట్రీలో పేరు వచ్చినప్పుడు విమర్శలు కూడా వస్తాయని తెలుసు. చిన్నప్పుడు ఈ విషయాలు పెద్దగా తెలిసేవి కాదు. నా వరకు సినిమాకు ఏం కావాలో అది చేస్తాను. నా వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవడం నాకు ఇష్టం. దాని గురించి తక్కువ మాట్లాడటం మంచిది అని అనుకుంటాను. అలా ఉంటేనే ఏ అవకాశం వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటాం. చాలా కాలంగా ఇదే చేస్తున్నాను. ఇకపై చేస్తాను కూడా అని తన తత్వం గురించి చెప్పింది సారా.

టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhurandhar
  • #Sara arjun

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

2 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

4 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

17 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version