Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi, Salman Khan: తమ డైరెక్టర్ ను కొరియోగ్రాఫర్ గా వాడుకుంటున్న చిరు, సల్మాన్..!

Chiranjeevi, Salman Khan: తమ డైరెక్టర్ ను కొరియోగ్రాఫర్ గా వాడుకుంటున్న చిరు, సల్మాన్..!

  • July 30, 2022 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Salman Khan: తమ డైరెక్టర్ ను కొరియోగ్రాఫర్ గా వాడుకుంటున్న చిరు, సల్మాన్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’, ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ సంస్థల పై ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తుండగా.. కొణిదెల సురేఖ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. అప్పుడెప్పుడో తెలుగులో హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ మూవీ.

సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ ముంబై లో జరుగుతుంది.ఇక ఈ చిత్రంలో చిరు, సల్మాన్ లు కలిసి ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారట. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. “‘గాడ్‌ఫాదర్‌ కోసం భాయ్‌ సల్మాన్‌ తో కలిసి డ్యాన్స్‌ చేశా.

ప్రభుదేవా కొరియోగ్రఫీ వండర్ ఫుల్. ఈ పాట అభిమానులకు ఖచ్చితంగా కన్నుల పండగ” అని ట్వీట్‌ చేశారు. ప్రభుదేవా స్టార్ డైరెక్టర్ కూడా ఎదిగిన సంగతి తెలిసిందే. చిరుతో ఆయన ‘శంకర్ దాదా జిందాబాద్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక సల్మాన్ ఖాన్ తో ‘వాంటెడ్’ వంటి పలు చిత్రాలు తెరకెక్కించాడు. ఇప్పుడు వీరిద్దరినీ చిందులు వేయిస్తున్నాడు ప్రభుదేవా.

చిరు, సల్మాన్ లతో అతనికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ‘గాడ్ ఫాదర్’ లో నయనతార,పూరి జగన్నాధ్ ,సత్యదేవ్,సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Prabhudeva
  • #Salman

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

5 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

7 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

8 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

10 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

10 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

11 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

12 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version