Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

  • September 8, 2025 / 10:58 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

మెగాస్టార్‌ చిరంజీవికి సెన్సాఫ్‌ హ్యూమర్‌, స్పాంటేనిటీ ఎక్కువనే విషయం తెలిసిందే. అందుకే ఆయన సినిమాల్లో కామెడీ చేస్తే మిగిలిన హీరోలకు కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఆయన సినిమాల్లో నటిస్తున్నప్పుడే కాదు.. బయట రెగ్యులర్‌ టైమ్‌లో కూడా ఉంటుంది అని అంటుంటారు. కొంతమంది నటులు చిరంజీవితో తమ అనుబంధం గురించి, బంధం గురించి చెప్పినప్పుడు ఈ విషయాలు బయటకు వస్తుంటాయి. అలా కొన్ని రోజుల క్రితం నటుడు, రచయిత, దర్శకుడు అయిన హర్షవర్ధన్‌కు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

Chiranjeevi

హర్షవర్ధన్‌ అంటే కొంతమంది తెలుస్తుంది.. అదే ‘అమృతం’ హర్ష అంటే అందరికీ తెలుస్తుంది. హాస్య నటుడు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రస్తుతం హర్షవర్ధన్‌ చాలా బిజీ. మధ్యలో తనలోని రచయితను, దర్శకుడిని బయటకు తీస్తున్నారు కూడా. ఆయన కొన్ని రోజుల క్రితం ‘మన శంకర వరప్రసాద్’ సినిమా షూటింగ్‌లో భాగంగా కలిశారట. ఆ సందర్భంలో ‘హర్ష.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలయ్యా’ అన్నాడట. దాంతో హర్ష ఎమోషనల్‌ అయ్యారట.

Chiranjeevi entered to clear issue with film federation

‘నువ్వు నా పక్కన ఉంటేనే కదా.. నేనెంత సన్నగా, ఫిట్‌గా ఉన్నానో తెలిసేది’ అని ఆ ఎమోషనల్‌ మూమెంట్‌ని ఫన్నీగా కన్వర్ట్‌ చేసేశారట. దీంతో హర్షవర్థన్‌ కూడా నవ్వేశారట. ఆ తర్వాత ‘నువ్వు నా పక్కన లేకుంటే నేను బతకలేను మరి. నువ్వే నాకు దిక్కు. నాకు ఎవరూ లేరు’ అని ఆటపట్టించారు చిరంజీవి అని కూడా చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి టైమింగే టైమింగ్‌ అంటూ ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు.

ఇక చిరంజీవి పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్మెంట్‌ జోన్‌లోకి వచ్చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారని సమాచారం. సీజన్‌ అయితే సినిమా టీమ్‌ చెప్పేసింది కానీ.. ఇంకా డేట్‌ ఫైనల్‌ చేయలేదు. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది అని సమాచారం. చూద్దాం మరి ఏ తేదీకి ‘శంకర్‌ ప్రసాద్‌’గారు వస్తారో?

మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Harsha Vardhan

Also Read

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

3 mins ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

51 mins ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

2 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago

latest news

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

6 mins ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

38 mins ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version