Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Waltair Veerayya: చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన డీఎస్పీ, సుకుమార్!.. వీడియో వైరల్..!

Waltair Veerayya: చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన డీఎస్పీ, సుకుమార్!.. వీడియో వైరల్..!

  • December 16, 2022 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya: చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన డీఎస్పీ, సుకుమార్!.. వీడియో వైరల్..!

డ్యాన్స్ అంటే మెగాస్టార్.. మెగాస్టార్ అంటేనే డ్యాన్స్.. స్టైల్‌గా ఆయన అలా కాలు కదిపితే సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోతుంది.. డ్యాన్సింగ్‌లో చిరు ఈజ్, గ్రేస్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే.. పాలిటిక్స్ కారణంగా కొన్నాళ్లు ఆయన నుండి సరైన డ్యాన్స్ మిస్ అయిన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి రీ ఎంట్రీ ‘ఖైదీ నెం:150’ తో సాలిడ్ ట్రీట్ ఇచ్చారు.. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’తో మరోసారి మెస్మరైజ్ చెయ్యనున్నారని ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ ‘బాస్ పార్టీ’ సాంగ్ చూస్తేనే అర్థమైపోతుంది.

‘వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ పిల్లలు, పెద్దలు అంతా ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు.. మెగాస్టార్ మనవరాలు (సుస్మిత కుమార్తె) కూడా శేఖర్ మాస్టర్‌తో కలిసి ఈ పాటకు స్టెప్పులేసింది..ఇక ‘డీజే వీరయ్య’ అంటూ ఆఫ్‌స్క్రీన్ చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ, నిర్మాతలు నవీన్, రవి శంకర్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి సందడి చేశారు.. తన స్టైల్లో చేతులూపుతూనే మెగా మూమెంట్స్ వేస్తుండగా అక్కడున్న వారంతా క్లాప్స్ కొడుతూ సందడి చేశారు..

తెరవెనకే ఇలా ఉందంటే ఇక తెరమీద చిరు స్టెప్పులకి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్.. ఈ వీడియోలో సుకుమార్ కూడా కాస్త హుషారుగానే కనిపించారు.. ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ ‘బాస్ పార్టీ’ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా చిరు.. ఫ్యామిలీతో పాటు ఫ్రాన్స్ వెళ్లారు.. అక్కడ ‘‘నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరుని అవుతా’’ అనే సాంగ్‌ని చలిలో, బ్యూటిఫుల్ లొకేషన్లలో పిక్చరైజ్ చేస్తున్నామంటూ చిరంజీవి ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే..

మాస్ మహారాజా రవితేజ ‘ఏసీపీ విక్రమ్ సాగర్’ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని తెలియజేస్తూ ఇటీవల టీజర్ రిలీజ్ వదలగా మంచి రెెస్పాన్స్ వచ్చింది.. జనవరి 8న విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ గా చిరు బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు..

Megastar @KChiruTweets vibing with the team of #WaltairVeerayya while listening to the #BossParty for the first time

Vibe to #BossParty with your gang and share your versions with us @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/Igb4sA1S6W

— Mythri Movie Makers (@MythriOfficial) December 15, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #KS Ravindra
  • #Megastar Chiranjeevi
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version