Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Telugu Indian Idol: ‘ఆహా’ వారి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఫినాలే ప్రోమో వచ్చేసింది..!

Telugu Indian Idol: ‘ఆహా’ వారి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఫినాలే ప్రోమో వచ్చేసింది..!

  • June 13, 2022 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Telugu Indian Idol: ‘ఆహా’ వారి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఫినాలే ప్రోమో వచ్చేసింది..!

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ‘ఇండియన్ ఐడల్’ తెలుగు ఫినాలేకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. జూన్ 17 నుంచి ఈ ఎపిసోడ్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్… వీళ్ళలో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విజేత ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఫినాలే ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యి విన్నర్ ను అనౌన్స్ చేసినట్టు కూడా ఇందులో చూపించారు. అలాగే ‘విరాటపర్వం’ ప్రమోషన్లలో భాగంగా రానా, సాయి పల్లవి కూడా ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఇక ప్రోమో విషయానికి వస్తే :

‘బాక్సాఫీస్ కి ‘ఘరానా మొగుడు’
తెలుగు సినిమాకి ‘ఇంద్ర’ సేనుడు
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి వెల్కమ్’ అంటూ చిరుకి వెల్కమ్ చెప్పారు హోస్ట్ శ్రీరామ్ చంద్ర.

‘తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం కి ఒక అభిమానిగా వచ్చాను ఇది వాత్సవం’ అంటూ చిరు రాగానే ఓ హై ఇచ్చారు.

కంటెస్టెంట్ శ్రీనివాస్ పై.. ‘పాట పాడమంటే అమ్మాయిల మనసు దోచుకోవడం కూడా కూడా జరుగుతుందా’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు చిరు.

‘స్నేహ ఎక్కడ పైకి వెళ్ళు.. ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్ ని.. వాళ్ళు ఆశ్చర్యపోతారు… ‘ఏంటి? ఇండియన్ ఐడల్ మన చెయ్యి దాటి చిరంజీవి చేతికి వెళ్ళిపోతుంది’ అనుకుంటారు’ అంటూ చిరు ఫన్నీ కామెంట్స్ చేసి నవ్వులు పూయించారు.

జూనియర్ పూజా హెగ్డే గా పేరొందిన వాగ్దేవి తో కలిసి చిరు .. ‘ఉ అంటావా మావ ఉఊ అంటావా’ పాట పాడి అందరిలో మరింత జోష్ ను నింపారు.

పనిలో పనిగా హీరోయిన్ సాయి పల్లవి ఎదురుగా హీరో రానా పై కూడా సెటైర్ వేసి నవ్వించారు చిరు.

మొత్తంగా ఫినాలే ఎపిసోడ్ అదిరిపోతుంది అనడానికి ఈ ప్రోమోతో సంకేతాలు ఇచ్చారు. నిజంగా ఫినాలే ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా ఈ ప్రోమో చేస్తుంది అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Chiranjeevi
  • #Karthik
  • #Megastar Chiranjeevi
  • #Nithya Menen

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

13 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

13 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

16 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version