Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: ఆ స్టార్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవికి నమ్మకం లేదా?

Chiranjeevi: ఆ స్టార్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవికి నమ్మకం లేదా?

  • April 12, 2023 / 04:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆ స్టార్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవికి నమ్మకం లేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలలో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా చిరంజీవికి పేరుంది. కథల విషయంలో మెగాస్టార్ జడ్జిమెంట్ కు అందరూ ఫిదా అవుతారనే సంగతి తెలిసిందే. అయితే గతంలో వరుస ప్రాజెక్ట్ లను ప్రకటించిన చిరంజీవి ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెబుతారని వస్తున్న కొన్ని వార్తలు సైతం ఫ్యాన్స్ ఫీలవ్వడానికి కారణమవుతున్నాయి. అయితే కొంతమంది రచయితలు చెప్పిన కథలు చిరంజీవికి తెగ నచ్చాయని సమాచారం అందుతోంది.

అయితే ఆ సినిమా కథలను డీల్ చేయగల దర్శకుల కోసం చిరంజీవి అన్వేషిస్తున్నారని బోగట్టా. స్టార్ డైరెక్టర్ల కంటే యంగ్, టాలెంటెడ్డై రెక్టర్లకు చిరంజీవి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కథల విషయంలో తడబడుతుండటంతో కొంతమంది స్టార్ డైరెక్టర్లను సైతం చిరంజీవి నమ్మడం లేదని తెలుస్తోంది. ఒకటి, రెండు సినిమాలను తెరకెక్కించిన కొంతమంది దర్శకులు చెప్పిన లైన్లు చిరంజీవికి నచ్చగా ఆ లైన్లను డెవలప్ చేయాలని చిరంజీవి సూచించినట్టు సమాచారం.

చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు వరకు కొత్త సినిమాల ప్రకటన ఉండబోదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన టాలెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర కావడంతో పాటు అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పిస్తుండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి వయస్సుకు తగిన కథలను ఎంచుకుంటూ మరిన్ని విజయాలను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి రెమ్యునరేషన్ 60 నుంచి 90 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఇతర హీరోలకు భిన్నంగా ప్రాజెక్ట్ ల ఎంపికలో చిరంజీవి అడుగులు వేస్తున్నారు. చిరంజీవి మరో మూడేళ్ల వరకు వేగంగా సినిమాలలో నటించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి, బాలయ్య కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Waltair Veerayya

Also Read

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

related news

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

trending news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 hour ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

14 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

2 days ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

9 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

17 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

18 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version