Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » స్టెప్పులతో సునామీ సృష్టించిన చిరు

స్టెప్పులతో సునామీ సృష్టించిన చిరు

  • June 13, 2016 / 07:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టెప్పులతో సునామీ సృష్టించిన చిరు

రాజకీయాల్లోకి వెళ్లారు.. డాన్స్ చేయడం మరిచారు .. అనుకున్నారా? అదేం లేదు.. సేమ్ ఎనర్జీ.. సేమ్ స్టైల్. స్టేజీ మీద స్టెప్పులతో మెగాస్టార్ చిరంజీవి సునామీ సృష్టించారు. ఆదివారం రాత్రి హైటెక్ సిటీ లోని హెచ్ఐసిసిలో జరిగిన మా టీవీ అవార్డ్స్ కార్యక్రమంలో డాన్స్ వేసి అదరగొట్టారు. “మా టీవీ” వారు ప్రతి ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో బెస్ట్ గా నిలిచిన వాటికి అవార్డులు ఇస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అవార్డులు ప్రదానం చేసారు. స్టార్ కంపనీ “మా టీవీ”ని సొంతం చేసుకున్నతర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుకలో నేటి తెలుగు హీరోయిన్ లతో పాటు మెగాస్టార్ చిరంజీవి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

20 నిమిషాల పాటు సాగిన చిరు ప్రదర్శనలో గ్యాంగ్ లీడర్ సాంగ్ ఉర్రూతలూగించింది. హీరోలు శ్రీకాంత్, నవదీప్, సాయి ధరమ్ తేజ్, సునీల్ మెగాస్టార్ తో కలిసి స్టెప్పు లేసారు. హాల్ మొత్తం విజిల్స్ తో దద్దరిల్లిపోయింది. అభిమానులందరూ బిగ్ బాస్ కి చప్పట్లతో సినిమాల్లోకి పునః స్వాగతం పలికారు. ఈ పాటతో పాటు ముఠామేస్త్రి, ఘరానా మొగుడు, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ లోని పాటలకు చిరంజీవి హుషారుగా డ్యాన్స్ చేసారు. చిరు 150వ సినిమా కత్తిలాంటోడు సెట్స్ మీదకు వెళ్లేముందు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా పై ఇప్పటి నుంచే అంచనాలను పెంచారు. ఈ కార్యక్రమం త్వరలో “మా టీవీ” లో ప్రసారం కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi Dance in Cine Maa Awards
  • #Cine Maa Awards 2016
  • #Mega Star Chiranjeevi

Also Read

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

related news

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

trending news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

1 hour ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

24 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version