మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల అందరికీ సుపరిచితమే. ఈమె గతం గురించి అందరికీ తెలిసిందే. కొద్దిరోజులుగా ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. అందుకు కారణాలు ఏంటి అన్నది కూడా అందరికీ తెలిసిందే. ఇవి పక్కన పెట్టేస్తే.. శ్రీజకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఆమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. శ్రీజ ఏ పోస్ట్ పెట్టినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది.
తాజాగా ఆమె ‘నా ప్రపంచం.. నా జీవితం’ అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలు నవిష్క, నివృతిలతో కలిసి తమిళనాడులోని కోటగిరి హిల్స్‌కు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫోటోలను వారి పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి ఈ ఎమోషనల్ కామెంట్ పెట్టింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి :
1
2
3
4
5
6
7
8
9
10
11
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!