Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » చరణ్ పై చిరు ఫైర్ .. కారణం అదే..!

చరణ్ పై చిరు ఫైర్ .. కారణం అదే..!

  • February 14, 2019 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ పై చిరు ఫైర్ .. కారణం అదే..!

‘వినయ విధేయ రామా’ చిత్రానికి సంబంధించి మొన్నామధ్య దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్యల మధ్య పెద్ద వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం రాంచరణ్… చిత్రం నిరాశపరచడం పట్ల అభిమానులకి ఓ లేక రాసాడు.. అందులో బోయపాటి శ్రీను ప్రస్తావన తేకుండా.. నిర్మాత దానయ్యను వెనకేసుకొచ్చాడు. అంతేకాదు బయ్యర్లకు ఐదు కోట్లు చొప్పున తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్మాతను, దర్శకుడిని కోరాడు. ఇందులో చరణ్, దానయ్య మొత్తం పది కోట్లు తిరిగి ఇవ్వడానికి రెడీ అయినప్పటికీ .. బోయపాటి మాత్రం దీనిని వ్యతిరేకించడంతో వివాదం మొదలయ్యింది. నిర్మాత దానయ్య, బోయపాటి ఒకరినొకరు తిట్టుకునే వరకూ ఈ విషయం వెళ్ళడం గమనార్హం.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ..!

ఈ విషయంలో  చరణ్ ఇన్వాల్వయ్యి ఉండడంతో… చిరంజీవి, అల్లు అరవింద్ రంగంలోకి దిగి ఈ విషయాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారట. ఈ విషయంలో చిరు … చరణ్ కి ఓ రేంజ్ లో క్లాస్ పీకారని తెలుస్తుంది. సినిమా మార్కెట్ విషయాల్లో జోక్యం చేసుకోవడం వలనే ఇదంతా జరిగిందని… అదే దానయ్య మార్కెట్ చేసుకొని ఉంటే మొత్తం తానే చూసుకునేవాడని చిరు ఫైర్ అయ్యారట. ఇలా సినిమా ప్లాప్ అయిన ప్రతీసారి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే చాలా కష్టమని… చరణ్ కి చిరు సున్నితంగా చెప్పాడట. అలాగే ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉండగా తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా ఇలా చరణ్ లెటర్ పోస్ట్ చేయడం పట్ల అసహనంగా ఉన్నారట చిరు. ఇదిలా ఉండగా.. బోయపాటితో ఎలాగైనా డబ్బులు కట్టించాలనేది రెండో విషయం. ఈ బాధ్యతలు చిరు.. అల్లు అరవింద్ కి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ కు.. బోయపాటికి మంచి అనుబంధం ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో ‘సరైనోడు’ చిత్రం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో అల్లు అరవింద్ మాట మీద బోయపాటి కూడా కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Chiranjeevi Fires
  • #Chiranjeevi latest
  • #Chiranjeevi Sye Raa

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

15 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

18 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

21 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

17 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

18 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

19 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

20 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version