Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘ఉప్పెన’ స్టేజీ మీద చిరు క్లారిటీ!

‘ఉప్పెన’ స్టేజీ మీద చిరు క్లారిటీ!

  • February 7, 2021 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఉప్పెన’ స్టేజీ మీద చిరు క్లారిటీ!

సినిమాల ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లలో చిరంజీవి వస్తే ఆ సినిమాకు కచ్చితంగా హైప్‌ క్రియేట్‌ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు కాస్త స్టోరీ లీక్‌ అవుతుంది, మీమ్స్‌ కూడా పుట్టుకొస్తాయి. మొన్నామధ్య ‘ఓ పిట్టకథ’ సినిమా ఈవెంట్‌లో ‘ఆచార్య’ అంటూ తన సినిమా టైటిల్‌ ప్రకటించేశారు. అయితే అంతకుముందు చాలా వేడుకల్లో సినిమా మెయిన్‌ పాయింట్‌నే చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఇటీవల ఈ విషయంలో మీమ్స్‌ పెరిగిపోవడంతో చిరు చాలా కంట్రోల్‌గా ఉంటున్నాడు. అంతేకాదు తన మీద తాను సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకుంటూ కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. తాజాగా ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ అదే చేశాడు.

వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ ఈవెంట్‌లో చిరు చాలా కంట్రోల్డ్‌గా మాట్లాడాడు. ‘నాకు మైక్‌ ఇస్తే కథ చెప్పేస్తానేమో అని అనుకుంటున్నారు… కానీ చెప్పను’ అంటూ తన మీద తాను ట్రోల్‌ చేసుకొని నవ్వించాడు. మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో పాయింట్‌ వరకు వచ్చి, తనను తాను తమాయించుకున్నాడు. ఈ క్రమంలో అందరిలో నవ్వులు పూయించాడు చిరు. అలా అని ఏదో కొత్త విషయం ( చెప్పకుండా చిరంజీవి ఏదైనా కార్యక్రమం ముగించేయడం ఎప్పుడైనా చూశామా? లేదు కదా. అందుకే ఈ వేదిక మీద కూడా ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

యంగ్‌ డైరెక్టర్‌ బాబీ డైరక్షన్‌ చిరంజీవి ఓ సినిమా చేస్తాడని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని చిరంజీవి కూడా చాలాసార్లు చెప్పారు. అయితే నిర్మాత ఎవరు అనే విషయం స్పష్టంగా ఎప్పుడూ చెప్పింది లేదు. దీంతో ఏదో మూల ఉన్న చిన్న అనుమానం కూడా నిన్న ‘ఉప్పెన’ స్టేజీ మీద క్లియర్‌ అయిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో సినిమా ఉంటుంది అంటూ ప్రకటించేశాడు చిరు. అంతేకాదు ‘నాతో సినిమా తీస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ మైత్రీ టీమ్‌ థ్యాంక్స్‌ కూడా చెప్పాడు. ఇక మెహర్‌ రమేష్‌ సినిమా విషయమే బ్యాలెన్స్‌.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Megastar Chiranjeevi
  • #Mythri Movie Makers

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

15 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

15 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

22 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

22 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

23 hours ago

latest news

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

1 hour ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

19 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

21 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version