Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

  • January 8, 2026 / 11:27 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’.. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరూ ఊహించని నాన్‌ సినిమా సర్‌ప్రైజ్‌ ఏదైనా ఉందా అంటే.. అది నయనతార మాత్రమే. భర్త విఘ్నేశ్‌ శివన్‌ సినిమాలకు తప్ప ఇంకే సినిమాలకూ ప్రచారం చేయని నయన్‌.. ఈ సినిమా కోసం రెండు ప్రమోషన్‌ వీడియోలు చేసింది. ఇంకొకటి కూడా చేసింది త్వరలోనే విడుదల అని టాక్‌. అయితే అసలు ఆమె ఈ వీడియోలు చేయడానికి కారణమేంటి? ఈ మేరకు ఆమెను ఎలా ఒప్పించారు అనేదే ఇక్కడ ప్రశ్న. ఆ మొత్తం క్రెడిట్‌ అనిల్‌ రావిపూడికే చెందుతుంది అని చిరంజీవి గొప్పగా చెప్పేశారు. అంతలోనే అనిల్‌ పరువు తీసేశారు కూడా.

Chiranjeevi

చిరంజీవి సరదాకి అన్నారో, లేక అనుకోకుండా వచ్చిందా, నిజంగా జరిగిందే అన్నారో కానీ.. ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో దీని గురించి చాలాసేపు మాట్లాడారు చిరు. నయనతార ఇప్పటివరకు తనతో రెండు సినిమాలు చేసిందని.. రెండింటిలోనూ సీరియస్‌ రోల్‌లోనే కనిపిస్తుందని, సెట్స్‌లో కూడా ఎప్పుడూ గుంభనంగా ఉంటూ, తన పని తాను చేసుకొని వెళ్లిపోయేదని.. కానీ ఈ సినిమా విషయానికొచ్చేసరికి ఆమెలో చాలా మార్పు చూశానని చెప్పారు చిరు. దీనంతటి కారణం అనిల్‌ రావిపూడి అని చెప్పేశారు.

Udit Narayan song in Mana ShankaraVaraprasad Garu

ఆమె ప్రమోషన్‌ వీడియోలు చేయడం, సెట్స్‌లో అందరితో కలివిడిగా ఉండటం.. ఇవన్నీ చూస్తుంటే అసలు ఆమెకు ఏం చెప్పి ఒప్పించాడో అనిల్‌ రావిపూడి అర్థం కావడం లేదు అని పదే పదే అన్నారు. అయితే ఈ మాటల మధ్యలో ఆమెను ఒప్పించడానికి అనిల్‌ ఏమన్నా.. అటు ఇటు చూసి.. అని పాజ్‌ ఇచ్చారు చిరు. ఈ క్రమంలో కాస్త బాడీ బెండ్‌ వంగినట్లు చేశారు. అక్కడ ఆయన ఆ పని పూర్తి చేయలేదు కానీ.. చిరంజీవి ఉద్దేశం ఇదీ అంటూ ఓ చర్చ మొదలైంది. అదేంటో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. నిజానికి అలా జరిగి ఉండే అవకాశం లేదు.

కానీ చిరంజీవి అలా చేసేసరికి లేనిపోని చర్చలకు ఆస్కారం కలుగుతోంది. చిరంజీవి ఇటీవల సినిమా ఫంక్షన్లకు వచ్చి టంగ్‌ స్లిప్‌ అవ్వడం జరుగుతోంది. ఆ మధ్య బ్రహ్మానందం సినిమా ఈవెంట్‌కి వెళ్లి ఇలానే టంగ్‌ స్లిప్‌ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఇంచుమించు అదే పని చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #mana shankar vara prasad garu
  • #Nayanathara

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

17 mins ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

14 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

14 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

14 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

14 hours ago

latest news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

18 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

19 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version