కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రాచుర్యం పొందిన శ్రీవిష్ణు టైటిల్ రోల్ ప్లే చేసిన తాజా చిత్రం “#సింగిల్” (#Single). “నిను వీడని నీడను నేనే”తో దర్శకుడిగా మెప్పించిన కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా.. ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి నెలకొల్పింది. మరి సినిమా ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!! #Single Review కథ: బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా ఎందుకో సింగిల్ గానే ఉండిపోయాడు విజయ్ […]