Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సైరా సినిమా విషయంలో అసంతృప్తిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి?

సైరా సినిమా విషయంలో అసంతృప్తిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి?

  • November 16, 2018 / 10:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సైరా సినిమా విషయంలో అసంతృప్తిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న సినిమా ‘సైరా’. స్వాత్యంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా భారీ తారాగణంతో, దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇక ఈ సినిమా  అవుట్ ఫుట్ విషయంలో చిరంజీవి ఈ మధ్య అసంతృప్తిగా ఉన్నాడనే పుకార్లు చెక్కర్లుకొడుతున్నాయి.

ఇక విషయంలోకి వెళితే, ‘సైరా’ సినిమాకు ప్రొడ్యూసర్ గా మొదటి నుండి కూడా అన్ని తానే దగ్గరి ఉండి నిర్మాణ బాధ్యతలను చూసుకున్న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామా’ సినిమాలో కాస్త బిజీగా ఉండటంతో ఆ బాధ్యతలని చిరంజీవి గారు తీసుకున్నారట. అయితే సినిమా నిర్మాణ పనుల్లో జరుగుతున్న పొరపాట్ల వలన చిరంజీవి షూటింగ్ స్పాట్ లోనే సిబ్బందిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట. ఒక సందర్భంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పైన కూడా చిరంజీవి కోపడ్డారనే వార్త వినిపిస్తుంది. ఇలా నిర్మాణ పనులు, ఇటు నటన రెండు ఒకేసారి చూసుకోవాల్సి రావడంతో చిరంజీవి కొంచం అసహనానికి లోనవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇలా రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు మాత్రం సైరా సినిమా అవుట్ ఫుట్ విషయంలో చిరంజీవి గారు అసంతృప్తిగా ఉన్నదనే వాదనలో అసలు నిజం లేదని అవన్నీ మెగాస్టార్ అంటే గిట్టని వల్లే ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Sye Raa Narasimha Reddy
  • #Sye Raa Narasimha Reddy Movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

21 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

23 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version