Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కొత్త స్టెప్పులు కావాలని శేఖర్ కి కోరిన చిరంజీవి

కొత్త స్టెప్పులు కావాలని శేఖర్ కి కోరిన చిరంజీవి

  • October 27, 2018 / 06:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త స్టెప్పులు కావాలని శేఖర్ కి కోరిన చిరంజీవి

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ ప్రస్తుతం “జార్జియా”లో షూటింగ్ జరుపుకుంటోంది. పోరాట విన్యాసాలు హాలీవుడ్ రేంజ్లో ఉంటాయనేది టీజర్ స్పష్టం చేసింది. అలాగే చిరు నటన, సురేందర్ రెడ్డి టేకింగ్, అమిత్ త్రివేది సంగీతం, రత్నవేలు విజువల్స్ అన్ని కలిసి సినిమా ఓ అద్భుతంగా ఉంటుందనేది అభిమానుల నమ్మకం. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ స్టెప్పులు లేకపోతే మాత్రం ఫ్యాన్స్ కి వెలితిగానే ఉంటుంది. అందుకే ఆ విషయంలో చిరు రాజీ పడడంలేదు. రీసెంట్ గా ఓ డ్యూయట్ సాంగ్ ని రిహార్సల్ చేసినట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. చిరు, నయన తారలపై షూట్ చేసే ఈ పాటకి కొరియోగ్రఫీ చేయమని శేఖర్ మాస్టర్ కి అవకాశం ఇచ్చారు.

ఇతను చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 మూవీలో “అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” అనే పాటకి అదిరిపోయే స్టెప్పులు ఇచ్చారు. ఇప్పుడు కూడా అటువంటి స్టెప్పులు ఇస్తారని చిరు భావించారు. కానీ శేఖర్ చిరు ఆశించినట్టు ఇవ్వలేకపోయారంట. అందుకే మళ్ళీ ప్రాక్టీస్ చేసి రమ్మన్నట్టు చెప్పుకుంటున్నారు. నేటి జనరేషన్ కి తగ్గట్టు.. మెగాస్టార్ రేంజ్ కి తగినట్టు కొత్త స్టెప్స్ లేకపోతే ఎట్టా… అందుకే శేఖర్ అదే పనిలోనే ఉన్నారు. సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, తమిళ హీరో విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi movies
  • #Chiranjeevi New Movie
  • #Sekhar Master
  • #Sye raa

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

21 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

18 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

20 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

22 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

23 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version