Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విజయ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న చిరంజీవి ప్రొడ్యూసర్

విజయ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న చిరంజీవి ప్రొడ్యూసర్

  • January 29, 2020 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న చిరంజీవి ప్రొడ్యూసర్

సీనియర్ నిర్మాత ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కే ఎస్ రామారావు హీరో విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రత్యేకమైన నటుడంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన నిర్మాతగా దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చే నెల 14న విడుదల కానుంది. దీనితో కే ఎస్ రామారావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మిమ్మల్ని ఎలా ఆకర్షించారు అని అడుగగా, పెళ్లి చూపులు చిత్రం చూసినప్పుడే తను ప్రత్యేకమైన నటుడన్న విషయం అర్థం అయ్యింది. కొందరిలో విలక్షణత, నటనలో ప్రత్యేకమైన శైలి ఉంటాయి. టాలీవుడ్ లో ఉన్న అలాంటి నటులలో విజయ్ దేవరకొండ ఒకరు అని చెప్పారు.

K S Rama Rao With Vijay Devarakonda

ఇక టాలీవుడ్ లో అలాంటి ప్రత్యేకత ఉన్న మరో నటుడు రవి తేజ అని చెప్పడం విశేషం. కన్నడలో ఉపేంద్ర కూడా ఇలాగే కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన నటుడని ఆయన చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న బడా హీరోలను వదిలేసి విజయ్ దేవరకొండ పేరు చెప్పడం ప్రధాన్యత సంతరించుకుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన క్రియేటివ్ కమర్షియల్స్ మొదటి చిత్రంగా 1983లో చిరంజీవి హీరోగా అభిలాష నిర్మించారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం విజయం సాధించడంతో ఇదే కాంబినేషన్ లో వరుసగా నాలుగు చిత్రాలు వచ్చాయి. చంటి, మాతృదేవోభవ, క్రిమినల్ వంటి చిత్రాలు ఈ బ్యానర్ లో తెరకెక్కినవే.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KS Rama rao
  • #Pelli choopulu
  • #Ravi teja
  • #Upendra
  • #Vijay Deverakonda

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Ketika Sharma: ‘పేరు’న్న సినిమాలోకి కేతిక.. టర్నింగ్‌ పాయింట్‌ నిలబెట్టుకుంటుందా?

Pawan Kalyan, Ravi Teja: పవన్ బ్లాక్ బస్టర్ సినిమా దాటికి నిలబడలేకపోయిన రవితేజ సినిమా..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

1 day ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

1 day ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

11 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

23 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version