Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movies » Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

  • June 24, 2026 / 10:29 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

నిన్న సాయంత్రం ‘పెద్ది’ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను హైదరబాద్లో ఉన్న శిల్పకళా వేదికలో నిర్వహించారు. దీనికి ‘పెద్ది’ యూనిట్ తో పాటు చిరంజీవి(Chiranjeevi) కూడా గెస్ట్ గా వచ్చారు. సాధారణంగా చిరు స్పీచ్ లెంగ్త్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కదా..! నిన్న కూడా అదే రేంజ్లో ఉంది. తనయుడు రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు చిరు. ‘పెద్ది’ లో చరణ్ నటన చూసి ఎమోషనల్ అయ్యనని.. ఈ సినిమాతో చరణ్ పరిపూర్ణ నటుడు అనిపించుకున్నాడని చిరు చెప్పడం జరిగింది.

Chiranjeevi

అంతేకాకుండా చిరు ఇంకా మాట్లాడుతూ..”చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు.అవార్డు రానివ్వండి, రాకపోనివ్వండి, అది పెద్ద సమస్య కాదు. ‘రంగస్థలం’కి కూడా చరణ్..కి నేషనల్ అవార్డు  రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నో సార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్, ‘అంత బాగా చేసాడు మన చరణ్’ అంటూ ఉంటే… అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉండొచ్చు.

chiranjeevi targeted allu arjun regarding national award

కానీ ప్రేక్షకుల మనసుల్లో ఇంత అచ్చు గుద్దినట్టు ముద్రింపబడటం అనే దానికి మించిన అవార్డు ఇంకొకటి లేదు” అంటూ చిరు పలికారు. సరిగ్గా ఈ కామెంట్స్ పై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. చిరు పరోక్షంగా అల్లు అర్జున్ కి చురకలు అంటించినట్టు అంతా మాట్లాడుకుంటున్నారు. ‘పుష్ప’ సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. చిరు ఇలా అనడంతో ‘అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా?’ అనే చర్చ ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది.

చిరు స్పీచ్..లు ఇలా సెన్సేషన్ అవ్వడం అనేది ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా ‘ఎంత స్టార్ గా ఎదిగినా డెడికేషన్, డిసిప్లిన్ ముఖ్యం’ అంటూ చిరు పలికిన మాటలని అల్లు అర్జున్ వ్యవహారశైలితో పోల్చి చాలా మంది నెటిజెన్లు అల్లు అర్జున్ ను ట్రోల్ చేయడం జరిగింది.

‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

‘పెద్ది’ కి నేషనల్ అవార్డ్ వస్తుందని అంటున్నారు

‘రంగస్థలం’ కి నేషనల్ అవార్డు రావాలని సుకుమార్ అన్నారు

అవార్డు వచ్చినా రాకపోయినా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు.. దానికి మించిన అవార్డు లేదు : చిరంజీవి#PEDDI #RamCharan #CHIRANJEEVI #BuchiBabuSana pic.twitter.com/8VW4MkxYDh

— Filmy Focus (@FilmyFocus) June 23, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

1 hour ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

3 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

3 hours ago

latest news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

16 hours ago
Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

24 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version