Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌లో చిరు ఎలా మెప్పించాడంటే?

Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌లో చిరు ఎలా మెప్పించాడంటే?

  • September 29, 2022 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌లో చిరు ఎలా మెప్పించాడంటే?

ప్రేక్షకులు, అభిమానుల మధ్యకు వస్తే.. మనకు కొత్త చిరంజీవి కనిపిస్తాడు అంటుంటారు. ఎందుకంటే ఆయన మాట, చేత అన్నీ డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అభిమానులు అంటే తనకు ఎంత ఇష్టమో మాటలతోనే కాకుండా, చేతలతోనూ చూపిస్తారు చిరంజీవి. గతంలో చాలాసార్లు ఇది జరిగింది, ఇప్పుడు మరోసారి అదే జరిగింది. దీంతో ‘మా మెగస్టార్‌ అందరివాడు’ ఇందుకే అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో జరిగిన కొన్ని విషయాల గురించి ఆనందంగా చర్చించుకుంటున్నారు.

‘గాడ్‌ఫాదర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చాలా ఆలస్యంగా మొదలైంది అని చెప్పాలి. నాలుగు గంటలకుపైగా సాగిన ఈవెంట్‌కు చిరంజీవి చాలా ఆలస్యంగా వచ్చారు. వర్షం, ట్రాఫిక్‌ తదితర కారణాల వల్ల ఆయన ఆలస్యమయ్యారు. ఈ విషయం అభిమానులకు అర్థమయ్యేలా చెప్పారు చిరంజీవి. అభిమానులు వర్షంలో తడుస్తూ.. తన కోసం కార్యక్రమంలో ఉంటే.. తాను గొడుగుల కింద నిలబడి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తన వ్యక్తిగత సిబ్బంది గొడుగు వేస్తున్నా.. వారించారు. అలా అభిమానులతోనే నేను అని చెప్పారు.

ఇక రెండో విషయానికొస్తే.. అక్టోబరు 5న దసరా కానుకగా తెలుగులో మూడు సినిమాలు వస్తున్నాయి. ‘గాడ్‌ఫాదర్‌’తోపాటు నాగార్జున ‘ఘోస్ట్’, బెల్లంకొండ గణేష్‌ ‘స్వాతిముత్యం’ కూడా వస్తున్నాయి. చిరంజీవి తన ప్రసంగంలో తన సినిమా గురిచే చెప్పుకోవడం కాకుండా ‘ఘోస్ట్‌’ గురించి కూడా చెప్పారు. అక్కడితో ఆగిపోకుండా ‘స్వాతిముత్యం’ గురించి కూడా ప్రస్తావించారు. పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది అంటూ తన మనసు మంచితనాన్ని వివరించారు.

వర్షంలో తడుస్తున్నా.. సినిమాలో నటించిన, సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచి థ్యాంక్స్‌ చెప్పారు. తొలుత టీమ్‌ అంతా కాస్త వాన తగలకుండా దూరంగా ఉన్నారు. కానీ చిరంజీవే తడుస్తున్నప్పుడు, మేం ఇలా ఉంటే బాగోదు అనుకున్నారేమో.. అందరూ వర్షంలో చిరంజీవితోపాటు తడిచేశారు. ఇదేకదా ముందుండి నడిపించడం అంటూ… అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara
  • #Salman Khan

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

10 mins ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

4 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

18 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

18 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

19 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

5 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

6 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version